ETV Bharat / bharat

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సోదరుడు

author img

By

Published : Oct 16, 2021, 2:01 PM IST

ఓ బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు బాధితురాలికి సోదరుడని పోలీసులు తెలిపారు.

rape
అత్యాచారం

బాలికపై ఓ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన దిల్లీ​లో వెలుగుచూసింది. 'కోట్ల ముబారక్​పుర్‌ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లుగా సమాచారం అందింది. అమెకు సోదరుడి వరసయ్యే యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది' అని పోలీసులు వివరించారు.

ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 376, 506తో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.