దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తండ్రి కొవిడ్ కారణంగా మృతిచెందారు. ఈ విషయాన్ని ట్వటర్ వేదికగా వెల్లడించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
-
Our health minister Satyendra Jain lost his father today to COVID. V v sad. Satyendra himself has been working tirelessly round the clock for the people of Delhi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
God bless his soul and my heartfelt condolences to the family.
">Our health minister Satyendra Jain lost his father today to COVID. V v sad. Satyendra himself has been working tirelessly round the clock for the people of Delhi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 2, 2021
God bless his soul and my heartfelt condolences to the family.Our health minister Satyendra Jain lost his father today to COVID. V v sad. Satyendra himself has been working tirelessly round the clock for the people of Delhi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 2, 2021
God bless his soul and my heartfelt condolences to the family.
"సత్యేంద్ర దిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సత్యేంద్ర తండ్రి మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా."
--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
దిల్లీలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే రాజాధానిలో 412 మంది వైరస్‌కు బలయ్యారు. 25,219 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన నేతలు