దిల్లీ పంజాబీ బాగ్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆస్పత్రి మూడో అంతస్తులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు ఏడు అగ్నిమాపక శకటాలు.. ఘటనాస్థలికి చేరుకున్నాయి.
రోగులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.