ఉత్తర్ప్రదేశ్ గోండాలో ఘోరం జరిగింది. టిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి.. 8 మంది చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆహారం వండుతున్న సమయంలోనే.. సిలిండర్ పేలినట్లు సమాచారం.
06:24 June 02
పేలిన సిలిండర్- 8 మంది మృతి