ETV Bharat / bharat

భారత్​లో కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 3.66 లక్షల మందికి పాజిటివ్​గా తేలింది. 3,754మంది మరణించారు.

india covid cases
ఇండియా కరోనా కేసులు
author img

By

Published : May 10, 2021, 10:00 AM IST

Updated : May 10, 2021, 11:59 AM IST

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నాలుగు రోజుల నుంచి వరుసగా నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా వీటి సంఖ్య తగ్గింది. కొత్తగా 3,66,161‬మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల్లో తేలింది. మరో 3754మంది మరణించారు.

  • మొత్తం కేసులు: 2,26,62,575‬
  • మొత్తం మరణాలు: 2,46,116
  • కోలుకున్నవారు: 1,86,71,222
  • యాక్టివ్ కేసులు: 37,45,237

ఆదివారం 14,74,606 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో కలిపి ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 30 కోట్ల 37 లక్షల యాభై వేలు దాటినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:

Last Updated : May 10, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.