ETV Bharat / bharat

తమిళనాడులో దిగొస్తున్న కొవిడ్​ కేసులు

దేశంలో ఆదివారం కూడా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. తమిళనాడులోనూ వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 28వేల కేసులు బయటపడ్డాయి.

కరోనా కేసులు
corona cases
author img

By

Published : May 30, 2021, 8:55 PM IST

Updated : May 30, 2021, 9:27 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. తమిళనాడులోనూ వైరస్​ తీవ్రత తగ్గుతోంది. ఆదివారం ఆ రాష్ట్రంలో కొత్తగా 28,864 కేసులు నమోదు కాగా, 32,982 మంది డిశ్ఛార్జ్​ అయ్యారు. 493మంది మృతిచెందారు.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 946 కేసులు వెలుగులోకి వచ్చాయి. 78 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కర్ణాటకలో 20,378 కేసులు బయటపడ్డాయి. 382 మంది మరణించారు.
  • కేరళలో 19,894 కేసులు నమోదయ్యాయి. 186 మంది మృతి చెందారు.
  • మహారాష్ట్రలో 18,600 కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది మార్చి అర్ధభాగం తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. 402 మంది చనిపోయారు.
  • రాజస్థాన్​​లో 2,298 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. 66 మంది చనిపోయారు.
  • పంజాబ్​లో 2,627 కేసులు వెలుగుచూశాయి. 127 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్!

Last Updated : May 30, 2021, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.