ETV Bharat / bharat

భారత్​లో 10 వేల దిగువకు కరోనా కేసులు, జపాన్​లో ఆగని ఉద్ధృతి - India Coronavirus Cases

Corona Cases in India భారత్​లో కరోనా కేసులు శనివారం మళ్లీ తగ్గాయి. కొత్తగా 9,520 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది.

Corona Cases in India
Corona Cases in India
author img

By

Published : Aug 27, 2022, 9:56 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9,520 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 41 మంది కొవిడ్​కు బలయ్యారు. ఒక్కరోజులో 12,875 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,43,98,696
  • క్రియాశీల కేసులు: 87,311
  • మొత్తం మరణాలు: 5,27,597
  • కోలుకున్నవారు: 4,37,83,788

Vaccination India: దేశంలో శుక్రవారం 25,86,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,11,39,81,444కు చేరింది. ఒక్కరోజే 3,81,205 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 6,86,053 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1800 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 60,47,86,608కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 64,85,398 మంది మరణించారు. శుక్రవారం మరో 733,194 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,95,87,894కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 2 లక్షల 27 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 300 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో మరో లక్ష కొవిడ్​ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో శుక్రవారం 63 వేల కొత్త కేసులు, 300కుపైగా మరణాలు వెలుగుచూశాయి.
  • ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్​, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి: బలపరీక్షలో నెగ్గిన నీతీశ్, విపక్షాల ఐక్యతకు పిలుపు, మోదీపై సెటైర్లు

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచితాలపై ఏకాభిప్రాయం కావాలన్న సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.