ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 12,078 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా​ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కేరళలో అత్యధికంగా 12,078 కేసులు(COVID Cases) నమోదయ్యాయి. దేశ రాజధానిలో 109 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.

corona cases
ఇండియా కేసులు
author img

By

Published : Jun 24, 2021, 10:07 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దిల్లీలో సోమవారం కొత్తగా 109 కేసులు(COVID Cases) మాత్రమే నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో కొత్తగా 12,078 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 11,469 మంది కోలుకోగా, 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో కొత్తగా 6,162 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. 9,046 మంది కోలుకోగా, 155 మంది మృతిచెందారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 9,844 కేసులు బయటపడ్డాయి. 9,371మంది డిశ్చార్జ్​ అవగా.. 197 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 3,979 కేసులు నమోదవగా.. 9,768 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 138 మంది మృతిచెందారు
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 229 కేసులు వెలుగులోకి వచ్చాయి. 32 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి:

డెల్టా ప్లస్​తో మరో ముప్పు తప్పదా- నిపుణుల మాటేంటి?

Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.