ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా 12 వేలకుపైగా కేసులు - ఈరోజు కరోనా కేసులు

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 12,249 మందికి వైరస్​ సోకింది. మరో 13 మంది చనిపోయారు. 9,862 మంది కోలుకున్నారు.

covid cases in india today
covid cases in india today
author img

By

Published : Jun 22, 2022, 10:00 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం పదివేల దిగువకు చేరుకున్న రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కొత్తగా 12,249 మంది వైరస్​ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 9,862 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,331,645
  • మొత్తం మరణాలు: 5,24,903
  • యాక్టివ్​ కేసులు: 81,687
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,25,055

Vaccination India: భారత్​లో మంగళవారం 12,28,291 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,45,99,906 కోట్లకు చేరింది. మరో 3,10,623 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 7,30,579 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,235 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 545,711,181 కు చేరింది. మరణాల సంఖ్య 6,343,455కు చేరింది. ఒక్కరోజే 562,676 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,15,68,313 గా ఉంది.

  • జర్మనీలో ఒక్కరోజే 1,22,597 కొత్త కేసులు బయటపడగా..65 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో 95,217 కొత్త కేసులు నమోదుకాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 84,120 కేసులు వెలుగుచూశాయి. 192 మందికిపైగా చనిపోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 68,102 కరోనా కేసులు నమోదు కాగా.. 219 మంది మరణించారు.
  • తైవాన్​లో మరో 56,404 కేసులు.. 155 కుపైగా మరణాలు నమోదయ్యాయి.
  • ఇటలీ ఒక్కరోజే 62,704 మంది కొవిడ్​ బారినపడగా..62మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియా​లో 31,569 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: 'అగ్నిపథ్​ సైనిక నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.