కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసోం పర్యటన సందర్భంగా గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు.
కాశీలో నడ్డా..
ఉత్తర్ప్రదేశ్లో పర్యటిస్తున్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించి.. పూజలు నిర్వహించారు.
కాశీనాధుని దర్శనం అనంతరం నడ్డా స్థానిక దుకాణంలో టీ తాగారు.
ఇదీ చదవండి : 'భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా'