ETV Bharat / bharat

కేరళ పోరుకు కాంగ్రెస్ అభ్యర్థుల​ జాబితా విడుదల

140 సీట్లున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 6వ జరగనున్నాయి. ఇందుకోసం.. 86మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఊమన్​ చాంది వంటి ప్రముఖులు ఉన్నారు. రాహుల్​ గాంధీ ఇలాంటి జాబితానే కోరుకుంటున్నారని కేపీసీసీ చీఫ్​ ముళ్లపల్లి రామచంద్రన్​ పేర్కొన్నారు.

congress-candidate-list-for-kerala-assembly-elections
కేరళ ఎన్నికలకు కాంగ్రెస్​ జాబితా విడుదల
author img

By

Published : Mar 14, 2021, 5:29 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 86మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. అభ్యర్థుల్లో... మాజీ ముఖ్యమంత్రి ఊమన్​ చాంది, మురళీధరన్​ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఊమన్​ చాంది పుడుపల్లి నుంచి పోటీ చేస్తుండగా.. మురళీధరన్​ నెమొమ్​ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.

congress-candidate-list-for-kerala-assembly-elections
కాంగ్రెస్​ జాబితా

'రాహుల్​కు ఇదే కావాలి..'

అభ్యర్థుల జాబితాను కేపీసీసీ చీఫ్​ ముళ్లపల్లి రామచంద్రన్​ ప్రకటించారు. ఈ జాబితాను పరిశీలిస్తే.. కాంగ్రెస్​లో మార్పు కనపడుతుందని.. పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ కూడా కోరుకున్నది ఇలాంటిదేనని పేర్కొన్నారు.

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్​ 6న ఒకే దశలో పోలింగ్​ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- 'కేరళలో 125 స్థానాల్లో భాజపా పోటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.