ETV Bharat / bharat

ఉపఎన్నికకు ముందు కాంగ్రెస్​ అభ్యర్థి మృతి - కాంగ్రెస్​ అభ్యర్థి అజిత్​ మంగరాజ్​ కరోనాతో మృతి

ఉపఎన్నిక మరో మూడు రోజుల్లో జరగనుండగా.. ఒడిశా కాంగ్రెస్​ అభ్యర్థి అజిత్​ మంగరాజ్​ కరోనాతో మృతి చెందారు. దాంతో ఉపఎన్నికను ఈసీ నిలిపేసింది.

Congress
కాంగ్రెస్
author img

By

Published : Apr 14, 2021, 8:35 PM IST

మరో మూడు రోజుల్లో(ఏప్రిల్​17) అసెంబ్లీ ఉప ఎన్నిక ఉండగా.. ఒడిశా కాంగ్రెస్​ అభ్యర్థి అజిత్​ మంగరాజ్​ కరోనాతో చనిపోయారు. దాంతో ఉపఎన్నిక నిలిపేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Congress candidate for Odisha assembly by-election dies
ఒడిశా కాంగ్రెస్​ అభ్యర్థి అజిత్​ మంగరాజ్

పిపిలీ శాసనసభ నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే ప్రదీప్​ మాంఝీ అక్టోబర్​లో చనిపోవడం వల్ల ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్​ తరపున అజిత్​ మంగరాజ్​ పోటీకి దిగారు. అయితే శనివారం ఆయన కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడం వల్ల బుధవారం మరణించారు.

మంగరాజ్​ మృతి పట్లు ఒడిశా గవర్నర్​ గణేశ్​ లాల్​, ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, కాంగ్రెస్​ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'బంగాల్​లో కరోనా వ్యాప్తికి భాజపా కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.