కేంద్రానికి తమిళనాడు సంస్కృతి నచ్చదని కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రం చెప్పుచేతల్లో పని చేసే సీఎం ఉన్నారని విమర్శలు చేశారు. తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారిలో నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడటం తన బాధ్యత అని వెల్లడించారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి రాష్ట్ర అవసరాల కోసం కాకుండా.. మోదీ ఏం చెబితే అది చేస్తున్నారని ఆరోపించారు రాహుల్. మోదీ ముందు తలవంచే వాళ్లు తమిళనాడుకు న్యాయం చేయలేరని పేర్కొన్నారు.
తాటిముంజలు తిన్న రాహుల్..
నాగర్‌కోయిల్‌కు వెళ్తూ మార్గ మధ్యంలో రాహుల్ గాంధీ సహా తమిళనాడు కాంగ్రెస్ నేతలు తాటి ముంజలు తిన్నారు. అక్కడి వారితో కాసేపు ముచ్చటించారు.
-
#WATCH Tamil Nadu: Congress leader Rahul Gandhi eats palmyra palm fruit at Achangulam village road while going to Nagercoil. pic.twitter.com/XR3lm3UOrT
— ANI (@ANI) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Tamil Nadu: Congress leader Rahul Gandhi eats palmyra palm fruit at Achangulam village road while going to Nagercoil. pic.twitter.com/XR3lm3UOrT
— ANI (@ANI) March 1, 2021#WATCH Tamil Nadu: Congress leader Rahul Gandhi eats palmyra palm fruit at Achangulam village road while going to Nagercoil. pic.twitter.com/XR3lm3UOrT
— ANI (@ANI) March 1, 2021
ఇదీ చదవండి:కాశీలో నడ్డా, గువాహటిలో ప్రియాంక పూజలు