ETV Bharat / bharat

ఈ నెలాఖరున సీబీఎస్​సీ పరీక్షల షెడ్యూల్​ - సీబీఎస్​సీ

సీబీఎస్​సీ పరీక్షల షెడ్యూల్​ను ఈ నెల 31న ప్రకటిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియల్​ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు జనవరి, ఫిబ్రవరిలో జరుగుతాయని కొన్ని రోజుల క్రితమే తెలిపారు పోఖ్రియల్​.

Classes 10, 12 board exams schedule to be announced on Dec 31: Nishank
ఈ నెలాఖరున సీబీఎస్​సీ పరీక్షల షెడ్యూల్​
author img

By

Published : Dec 26, 2020, 10:16 PM IST

సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ) 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్​ను ఈ నెల 31న ప్రకటించనుంది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు ఆ శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియల్​.

  • 📢Major announcements for students & parents!

    I will announce the date when the exams will commence for students appearing for #CBSE board exams in 2021.

    Stay tuned. pic.twitter.com/Lvp9Lf0qsT

    — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"2021లో నిర్వహించనున్న సీబీఎస్​సీ​ బోర్డు పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. డిసెంబర్​ 31న ప్రకటిస్తాం" అని ట్వీట్ చేశారు పోఖ్రియల్​.

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి లోపు 10,12 తరగతుల పరీక్షలు నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం పోఖ్రియల్​ ప్రకటించారు.

ఇదీ చూడండి: 'గగన్​యాన్​ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.