సైబర్ దాడుల ద్వారా భారత్కు ముప్పు కలిగించేందుకు చైనా ప్రతినభూనిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ పిరికితనం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని దుయ్యబట్టారు.
-
China mobilized its conventional & cyber forces to threaten India. GOI buckled.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Mark my words, our land in Depsang is gone and DBO is vulnerable.
GOI’s cowardice will lead to tragic consequences in the future. pic.twitter.com/zkLIEg850I
">China mobilized its conventional & cyber forces to threaten India. GOI buckled.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2021
Mark my words, our land in Depsang is gone and DBO is vulnerable.
GOI’s cowardice will lead to tragic consequences in the future. pic.twitter.com/zkLIEg850IChina mobilized its conventional & cyber forces to threaten India. GOI buckled.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2021
Mark my words, our land in Depsang is gone and DBO is vulnerable.
GOI’s cowardice will lead to tragic consequences in the future. pic.twitter.com/zkLIEg850I
నియంత్రణ రేఖ సమీపంలోని డెప్సాంగ్ ప్రాంతంలో చైనా నిర్మాణాలు జరిపిన శాటిలైట్ చిత్రాలను ఉద్దేశిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. ఆ ప్రాంతాన్ని చైనా కబ్జా చేసిందని పేర్కొన్నారు. దౌలత్ బెగ్ ఓల్డీని ఆక్రమించేందుకు డ్రాగన్ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఇటీవలే భారత్-చైనా దేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించిన వేళ రాహుల్ ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:ఆరుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం- ముగ్గురు మృతి