ETV Bharat / bharat

13 మంది నక్సలైట్ల లొంగుబాటు​ - ఛత్తీస్​గఢ్​లో లొంగిపోయిన నక్సల్స్​

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ ప్రాంతంలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు రెండు జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు.

Naxals
మావోలు
author img

By

Published : Jun 11, 2021, 11:02 PM IST

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ ప్రాంతంలో రెండు జిల్లాలకు సంబంధించిన 13 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 8 మంది సుక్మా జిల్లాలో పోలీసులు, సీఆర్​పీఎఫ్​ అధికారుల ఎదుటలొంగిపోగా మరో ఐదుగురు దంతేవాడాలో లొంగిపోయినట్లు తెలిపారు.

మొదట లొంగిపోయన 8మందిలో ఉన్న వంజమ్​ భీమా అతని భార్య మాధవి కళావతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వంజమ్​ భీమా పై రెండు లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భాజపా ఎంపీపై కర్రలతో దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.