ETV Bharat / bharat

LIVE UPDATES: ఇన్నర్‌ రింగురోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా - cbn

CBN_Live_Updates
CBN_Live_Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 10:40 AM IST

Updated : Oct 16, 2023, 3:39 PM IST

15:38 October 16

ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

  • ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • మాజీ మంత్రి నారాయణ భార్య రమాదేవి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
  • రావూరి సాంబశివరావు, ప్రమీల ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు
  • 41ఏ నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ న్యాయవాది
  • పిటిషన్లపై విచారణ ముగించిన న్యాయస్థానం

14:08 October 16

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ డిజిటల్ సంతకాలు సేకరించిన ఏపీ టుమారో ప్రతినిధులు

  • దిల్లీ: సీజేఐ కార్యాలయంలో డిజిటల్ సంతకాల పత్రాలు అందజేత
  • పత్రాలు అందించిన ఏపీ టుమారో మహిళా ప్రతినిధులు హేమ, అనిత, శ్రీదేవి
  • 36 లక్షల సంతకాలను సుప్రీంకోర్టుకు అందజేసిన మహిళా ప్రతినిధులు
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ డిజిటల్ సంతకాలు సేకరించిన ప్రతినిధులు
  • చంద్రబాబుకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోంది: ఏపీ టుమారో ప్రతినిధులు
  • చంద్రబాబు బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు: ఏపీ టుమారో ప్రతినిధులు
  • రాష్ట్రం కోసమే పరితపించి అభివృద్ధికి పాటుపడ్డారు: ఏపీ టుమారో ప్రతినిధులు
  • అపార జ్ఞానం, అనుభవం ప్రస్తుతం ఏపీకి అవసరం: ఏపీ టుమారో ప్రతినిధులు
  • న్యాయం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు: ఏపీ టుమారో ప్రతినిధులు

13:54 October 16

వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు: గంటా శ్రీనివాసరావు

  • విశాఖ: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్ల బెలూన్లు ఎగురవేసిన గంటా
  • సీఎం పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరాం: గంటా
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో దొడ్డిదారిన వస్తున్నారు: గంటా శ్రీనివాసరావు
  • ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా?: గంటా శ్రీనివాసరావు
  • వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు: గంటా శ్రీనివాసరావు

13:54 October 16

దిల్లీ చేరుకున్న నారా లోకేశ్​

  • హైదరాబాద్‌ నుంచి దిల్లీ చేరుకున్న నారా లోకేశ్​
  • రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ
  • సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మరోసారి దిల్లికి లోకేశ్​

12:56 October 16

చంద్రబాబు రింగురోడ్డు కేసు బుధవారానికి వాయిదా

  • ఇన్నర్‌ రింగురోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • రింగురోడ్డు కేసు బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు

11:00 October 16

బాపట్ల జిల్లా: జె.పంగులూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సైకిల్‌ యాత్ర

  • బాపట్ల జిల్లా: జె.పంగులూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి సైకిల్‌ యాత్ర
  • ముప్పవరం నుంచి రామకూరు వరకు తెదేపా నాయకుల సైకిల్ యాత్ర

11:00 October 16

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేశ్

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ విచారణకు కిలారు రాజేశ్
  • తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరైన కిలారు రాజేశ్
  • ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ 41ఏ నోటీసు ఇచ్చిన సీఐడీ

10:16 October 16

మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ సైకిల్‌ యాత్ర చేపట్టిన కొల్లు రవీంద్ర
  • సైకిల్‌ యాత్రకు అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు: కొల్లు రవీంద్ర
  • ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: కొల్లు రవీంద్ర

10:16 October 16

అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

10:13 October 16

వైసీపీ పాలనలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై అఖిలపక్ష సమావేశం

  • నేడు టీడీపీ ఆధ్వర్యంలో కాకినాడలో అఖిలపక్ష సమావేశం
  • వైసీపీ పాలనలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై చర్చ
  • అన్ని పార్టీలు, ప్రజా పక్షాలు, మేధావులు హాజరుకావాలని టీడీపీ పిలుపు

10:03 October 16

నేడు టీడీపీ ఆధ్వర్యంలో కాకినాడలో అఖిలపక్ష సమావేశం

  • LIVE UPDATES: నేడు టీడీపీ ఆధ్వర్యంలో కాకినాడలో అఖిలపక్ష సమావేశం

Last Updated : Oct 16, 2023, 3:39 PM IST

For All Latest Updates

TAGGED:

cbn
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.