ETV Bharat / bharat

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న సుప్రీంకోర్టు ధర్మాసనం - ఫైబర్‌నెట్‌ కేసులో టీడీపీ

Chandrababu Naidu Case Live Updates
Chandrababu Naidu Case Live Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 11:06 AM IST

Updated : Oct 20, 2023, 2:38 PM IST

14:37 October 20

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ

  • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ
  • ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాదులు
  • వచ్చేనెల 10కి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

14:37 October 20

  • చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటా అంశంపై విచారణ
  • కాల్‌డేటా రికార్డ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 26కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • కౌంటర్ దాఖలుకు సీఐడీ పీపీని ఆదేశించిన ఏసీబీ కోర్టు
  • ఈనెల 26 వరకు సమయం కావాలన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌
  • పిటిషన్‌పై విచారణ ఈనెల 26కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • కాల్‌డేటా భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల పిటిషన్‌

13:48 October 20

స్కిల్‌ కేసులో ముందుగా తీర్పు ఇస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం

  • ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • నవంబర్‌ 9న విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
  • స్కిల్‌ కేసులో ముందుగా తీర్పు ఇస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
  • 'స్కిల్‌' తీర్పు తర్వాత ఫైబర్‌నెట్‌ అంశం పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం
  • అప్పటివరకు ఫైబర్‌నెట్ కేసులో యథాతథ స్థితి: సుప్రీంకోర్టు
  • జస్టిస్‌ అనిరుద్ధబోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ

13:47 October 20

చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటా అంశంపై విచారణ

11:43 October 20

చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా

  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
  • పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి: సిద్ధార్థ లూథ్రా
  • ఒక ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి తీర్పు రిజర్వు అయింది: సిద్ధార్థ లూథ్రా
  • ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్టు చేయవద్దని ఇప్పటికే చెప్పారు: సిద్ధార్థ లూథ్రా
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన రంజిత్‌కుమార్‌
  • ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్టు ప్రశ్నే ఉత్పన్నం కాదు: రంజిత్‌కుమార్‌
  • చంద్రబాబు జ్యుడిషియల్‌ కస్టడీ కొనసాగుతుంది: రంజిత్‌కుమార్‌
  • జ్యుడిషియల్‌ కస్టడీ అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లోనూ తెలిపాం: రంజిత్‌కుమార్‌

11:42 October 20

చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

  • చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
  • వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున ములాఖత్‌లు పెంచాలని పిటిషన్‌
  • రోజుకు మూడుసార్లు ములాఖత్ పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌
  • ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఇప్పుడు విచారణ అవసరం లేదన్న న్యాయమూర్తి
  • రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్

10:55 October 20

చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ నవంబర్‌ 8కి వాయిదా

  • నవంబర్‌ 8న విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
  • తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది దృష్ట్యా 9న చేపట్టాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాది
  • రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామన్న ధర్మాసనం

  • స్కిల్‌ కేసు తీర్పు తర్వాత ఫైబర్‌నెట్‌ అంశం పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
  • అప్పటివరకు ఫైబర్‌నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు
  • విచారణ జరిపిన జస్టిస్‌ అనిరుద్ధబోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం

Last Updated : Oct 20, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.