ETV Bharat / bharat

పోంజి స్కాం: ప్రముఖ మెజీషియన్​ ఇంట్లో సీబీఐ సోదాలు - పోంజి కుంభకోణం

పోంజి కుంభకోణం కేసు విచారణలో భాగంగా బంగాల్​లోని ప్రముఖ మెజీషియన్​ పీసీ సర్కార్ జూనియర్​ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

cbi raids in house of magician PC Sarkar jr
పోంజి స్కాం: ప్రముఖ మెజీషియన్​ ఇంట్లో సీబీఐ సోదాలు
author img

By

Published : Jan 29, 2021, 8:57 PM IST

బంగాల్​లో పోంజి కుంభకోణం కేసు విచారణలో భాగంగా కోల్​కతా ముకుందాపుర్​లోని ప్రముఖ మెజీషియన్ ​పీసీ సర్కార్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. దీంతో పాటు కోల్​కతాలో మరో మూడు చోట్ల సోదాలు జరిపారు అధికారులు. 10 మంది సీబీఐ అధికారులు సుమారు రెండున్నర గంటలపాటు సర్కార్​ను విచారించారు. చిట్​ఫండ్ సంస్థకు పీసీ సర్కార్ గతంలో బ్రాండ్ అంబాసిడర్​గా పనిచేశారు.

ఈ సంస్థ నుంచి పీసీ సర్కార్​ డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి : పోంజి స్కాం: భారీ స్థాయిలో సీబీఐ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.