ETV Bharat / bharat

బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికి గాయాలు - లలిత్​పుర్​ రోడ్డు ప్రమాదం

Bus overturn in lalitpur In Uttar Pradesh, Road Accident

author img

By

Published : Apr 26, 2022, 9:06 PM IST

Updated : Apr 26, 2022, 9:23 PM IST

21:03 April 26

బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికి గాయాలు

Bus overturn in Lalitpur: ఉత్తర్​ప్రదేశ్​ లలిత్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మసౌరా కలాన్​లోని పడోరియా బాగ్​ వద్ద.. బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 25 మందికిపైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లలిత్​పుర్​ నుంచి ధోరీసాగర్​ వైపు వెళ్తున్న బస్సు బైక్​ రైడర్​ను రక్షించే క్రమంలో కల్వర్టులో పడిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Apr 26, 2022, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.