ETV Bharat / bharat

డ్రగ్స్​తో పాక్​ భారీ కుట్ర- 56 కిలోల హెరాయిన్​ సీజ్​ - భారత్​- పాక్​ సరిహద్దు

భారత్​లోకి అక్రమంగా డ్రగ్స్​ సరఫరా చేయాలన్న.. పాక్​ స్మగ్లర్ల ప్రయత్నం బెడిసికొట్టింది. సకాలంలో గుర్తించిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపి 56 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

BSF seizes highest-ever quantity of 56 kg heroin
సరిహద్దులో డ్రగ్స్​ కలకలం
author img

By

Published : Jun 3, 2021, 1:54 PM IST

భారత్​-పాకిస్థాన్​ సరిహద్దులో నిషిద్ధ మత్తుపదార్థం- హెరాయిన్​ పెద్ద మొత్తంలో పట్టుబడింది. రాజస్థాన్​ బికనేర్​లోని బుండ్లీ వద్ద.. పాక్​ నుంచి అక్రమంగా హెరాయిన్​ తరలిస్తుండగా సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) అప్రమత్తమైంది. దుండగులపై కాల్పులు జరిపిన సెంట్రీ దళ సిబ్బంది.. మొత్తం 56 కిలోల బరువున్న, 54 హెరాయిన్​ పికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

BSF seizes highest-ever quantity of 56 kg heroin
56 కిలోల హెరాయిన్​ పట్టివేత

సరిహద్దులోని రాజస్థాన్​ సెక్టార్​ వద్ద.. ఇంత మొత్తంలో డ్రగ్స్​ పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: బాబా రాందేవ్​కు హైకోర్టు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.