ETV Bharat / bharat

నామపత్రాల తిరస్కరణపై కేరళ హైకోర్టులో విచారణ - నామ పత్రాల తిరస్కరణపై కేరళ హైకోర్టు విచారణ

BJP candidates move the HC against nomination rejection;
నామపత్రాల తిరస్కరణపై కేరళ హైకోర్టులో విచారణ
author img

By

Published : Mar 21, 2021, 1:25 PM IST

11:52 March 21

నామపత్రాల తిరస్కరణ.. కేరళ హైకోర్టులో విచారణ

కేరళ ఎన్నికల్లో తిరస్కరణకు గురైన ముగ్గురు ఎన్​డీఏ అభ్యర్థుల నామపత్రాలు.. కోర్టు జోక్యంతో తిరిగి ఆమోదం పొందుతాయా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేషన్ల తిరస్కరణను సవాలు చేస్తూ వారు వేసిన వ్యాజ్యంపై మధ్యాహ్నం 2 గంటలకు కేరళ హైకోర్టు విచారణ జరపనుంది. 

ఏప్రిల్​ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలస్సేరి, గురవాయూర్, దేవికుళం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు భాజపా నుంచి ఇద్దరు, అన్నాడీఎంకే నుంచి ఒకరు నామినేషన్ వేశారు. అయితే నిబంధనలకు అనుగుణంగా లేవని రిటర్నింగ్​ అధికారి వాటిని తిరస్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.