ETV Bharat / bharat

BISలో 107 కన్సల్టెంట్​ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 10:34 AM IST

BIS Consultant Jobs 2023 In Telugu : ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. బ్యూరో ఆఫ్ ఇండియన్​ స్టాండర్డ్స్​ (BIS) 107 కన్సల్టెంట్​​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Bureau of Indian Standards Consultant Recruitment
BIS Consultant Jobs 2023

BIS Consultant Jobs 2023 : ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​ (BIS) 107 కన్సల్టెంట్​​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఆయుష్​ డిపార్ట్​మెంట్​ - 4
  • సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​ - 15
  • కెమికల్ డిపార్ట్​మెంట్​ - 6
  • ఎలక్ట్రోటెక్నికల్​ డిపార్ట్​మెంట్​ - 6
  • ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్ - 6
  • ఎలక్టానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్​మెంట్​ - 3
  • మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్ - 7
  • మెడికల్ ఎక్విప్​మెంట్​ అండ్​ హాస్పిటల్ ప్లానింగ్ డిపార్ట్​మెంట్​ - 2
  • మెటలర్జికల్​ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​ - 9
  • మేనేజ్​మెంట్​ అండ్​ సిస్టమ్స్ డిపార్ట్​మెంట్ - 5
  • పెట్రోలియం కోల్​ అండ్​ రిలేటెడ్​ ప్రొడక్ట్స్​ డిపార్ట్​మెంట్​ - 5
  • ప్రొడక్షన్​ అండ్ జనరల్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్ - 10
  • సర్వీస్​ సెక్టార్​ డిపార్ట్​మెంట్​ - 8
  • ట్రాన్స్​పోర్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్ - 7
  • టెక్స్​టైల్​ డిపార్ట్​మెంట్​ - 8
  • వాటర్​ రిసోర్సెస్​ డిపార్ట్​మెంట్ - 6
  • మొత్తం పోస్టులు - 107

విద్యార్హతలు
BIS Consultant Qualifications : ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి
BIS Consultant Age Limit : అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 65 సంవత్సరాలు.

అప్లికేషన్ ఫీజు
BIS Consultant Application Fee : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
BIS Consultant Selection Process : విద్యార్హతలు, పని అనుభవం సహా, ఆయా పోస్టులకు అనుగుణంగా వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి టెక్నికల్ నాలెడ్జ్​ అసెస్​మెంట్​, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

టెన్యూర్​
BIS Consultant Tenure : ఎంపికైన అభ్యర్థులు 1 సంవత్సరం వరకు ఒప్పంద ప్రాతిపదిన పనిచేయాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
BIS Consultant Salary : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 వరకు జీతం అందిస్తారు.

దరఖాస్తు విధానం
BIS Consultant Application Process :

  • ఆసక్తి గల అభ్యర్థులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​ అధికారిక వెబ్​సైట్​ https://www.bis.gov.in/ ఓపెన్ చేయాలి.
  • Career Opportunities సెక్షన్​ను ఓపెన్ చేయాలి.
  • Hiring of Consultant అనే లింక్​ కనిపిస్తుంది.
  • దానిని క్లిక్ చేస్తే, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న ఎడ్వర్టైజ్​మెంట్లు కనిపిస్తాయి.
  • (వీటిని ఓపెన్ చేస్తే, కన్సల్టెంట్​ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.)
  • Apply Here లింక్​పై క్లిక్ చేసి, BIS యాప్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • దీనితో మీకు ఒక యూజర్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతాయి.
  • వీటితో మరలా వెబ్​సైట్​లో లాగిన్​ అయితే, అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • ఈ దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు సహా, మీ పని అనుభవం గురించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి.
  • తరువాత దరఖాస్తు ఫారమ్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
BIS Consultant Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 30
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 19

బీమా సంస్థలో 274 ఉద్యోగాలు- దరఖాస్తుకు 20 రోజులే ఛాన్స్​!

ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు ​- దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.