ETV Bharat / bharat

బిహార్​లో విపక్షాల నిరసనలు ఉద్రిక్తం - బిహార్​ అప్డేట్స్​

బిహార్​లో విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులు ప్రయోగించారు.

Bihar Protest
బిహార్​ ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతc
author img

By

Published : Mar 1, 2021, 4:49 PM IST

Updated : Mar 1, 2021, 5:04 PM IST

బిహార్​లో నితీశ్​ కుమార్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

బిహార్​లో విపక్షాల నిరసనలు ఉద్రిక్తం

విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర రాజధాని పట్నాలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నీటి ఫిరంగులు ప్రయోగించారు.

Bihar Protest
నిరసన గళం వినిపిస్తోన్న ఆందోళనకారులు
Bihar Protest
బారికేడ్​లతో నిరసనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
Bihar Protest
ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు

ఇదీ చదవండి: 'ఆరోపణల్ని నిరూపించాలని నారాయణ స్వామి సవాల్​'

Last Updated : Mar 1, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.