- 'సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్ - సబ్‌కా విశ్వాస్' వల్లే ఎన్నికల్లో విజయం సాధించాం: ప్రధాని మోదీ
- ఇటీవల సైలెంట్ ఓటర్ల గురించి తరచూ వార్తల్లో వింటున్నాం: ప్రధాని
- మహిళా ఓటర్లు.. భాజపాకు అతిపెద్ద సైలెంట్ ఓటర్లుగా మారారు: ప్రధాని
- భారత మహిళల జీవన ప్రమాణాల మెరుగుకు భాజపా కృషిచేసింది: ప్రధాని
- కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అనేక అభివృద్ధి పనులు చేపట్టాం: ప్రధాని
- ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం: ప్రధాని
'ప్రజలకు సేవ చేయడం ఎలాగో భాజపాకు తెలుసు' - బిహార్ ఎన్నికలు 2020
20:02 November 11
19:47 November 11
అది భాజపాకు తెలుసు...
- భాజపా ప్రజల హృదయాలను గెలుచుకుంది: ప్రధాని మోదీ
- ప్రజలకు సేవ చేయడం ఎలాగో భాజపాకు తెలుసు: ప్రధాని మోదీ
- దేశ నలుమూలలకూ భాజపా చేరిపోయింది: ప్రధాని మోదీ
- దేశ వికాసం కోసం శ్రమిస్తున్నందునే భాజపా వైపు ప్రజలు నిలిచారు: ప్రధాని
- దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారు: ప్రధాని మోదీ
- పేదలు, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలిచిన పార్టీ.. భాజపా: ప్రధాని
19:43 November 11
భాజపా జెండా రెపరెపలు...
- బిహార్ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు: ప్రధాని
- గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇచ్చారు: ప్రధాని
- కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రజలు భాజపాకే పట్టం కట్టారు: ప్రధాని
19:36 November 11
ప్రజలకు మోదీ ధన్యవాదాలు..
- భాజపాకు భారీ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
- ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది: ప్రధాని
- భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారు: ప్రధాని మోదీ
- బిహార్‌లో గతంలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగాయి: ప్రధాని
- ఈసారి ఎన్నికల్లో పెద్దఎత్తున తరలివచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు: ప్రధాని
- కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధారణ విషయం కాదు: ప్రధాని
- కొవిడ్.. మానవాళికి అతిపెద్ద సవాల్ విసిరింది: ప్రధాని మోదీ
కొవిడ్ సవాల్‌ను అధిగమించి ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు: ప్రధాని
19:23 November 11
-
Delhi: Prime Minister Narendra Modi welcomed by BJP leaders at the event organised at party headquarters to celebrate the victory of NDA in #BiharElections2020 pic.twitter.com/I7rE412kfS
— ANI (@ANI) November 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi: Prime Minister Narendra Modi welcomed by BJP leaders at the event organised at party headquarters to celebrate the victory of NDA in #BiharElections2020 pic.twitter.com/I7rE412kfS
— ANI (@ANI) November 11, 2020Delhi: Prime Minister Narendra Modi welcomed by BJP leaders at the event organised at party headquarters to celebrate the victory of NDA in #BiharElections2020 pic.twitter.com/I7rE412kfS
— ANI (@ANI) November 11, 2020
మోదీకి సత్కారం...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధ్వజమాలతో సత్కరించారు భాజపా అగ్రనేతలు. అనంతరం ప్రజలకు 'విక్టరీ' అభివాదం చేశారు.
19:14 November 11
-
#WATCH Delhi: Prime Minister Narendra Modi arrives at BJP headquarters to take part in the event organised to celebrate the victory of NDA in #BiharElections2020. pic.twitter.com/mtJvLIwrcV

">#WATCH Delhi: Prime Minister Narendra Modi arrives at BJP headquarters to take part in the event organised to celebrate the victory of NDA in #BiharElections2020. pic.twitter.com/mtJvLIwrcV
— ANI (@ANI) November 11, 2020#WATCH Delhi: Prime Minister Narendra Modi arrives at BJP headquarters to take part in the event organised to celebrate the victory of NDA in #BiharElections2020. pic.twitter.com/mtJvLIwrcV
— ANI (@ANI) November 11, 2020
భాజపా కార్యాలయంలో మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దిల్లీ భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 'బిహార్' విజయోత్సవ వేడుకలో మోదీ పాల్గొననున్నారు.
18:57 November 11
'బిహార్' జోష్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం సహా భాజపాకు భారీగా సీట్లు రావడంపై కమలదళం ఆనందంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేశారు భాజపా శ్రేణులు. వేడుక ప్రాంగణానికి ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో భాజపా కార్యాలయానికి చేరుకోనున్నారు.
16:46 November 11
లైవ్: భాజపా కేంద్ర కార్యాలయంలో 'బిహార్' విజయోత్సవం
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో బిహార్ ఎన్నికల విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి.