ETV Bharat / bharat

నెహ్రూపై యోగి విమర్శలు - జవహర్​ లాల్​ నెహ్రూ

70 ఏళ్లయినా జమ్మూకశ్మీర్​ వివాదం కొనసాగుతూనే ఉందన్నారు ఉత్తరప్రదేశ్​ సీఎం ఆదిత్యనాథ్​. దీనికి మాజీ ప్రధాని నెహ్రూయే కారణమంటూ పరోక్ష విమర్శలు చేశారు.

మాట్లాడుతున్న ఆదిత్యనాథ్​
author img

By

Published : Mar 3, 2019, 5:54 AM IST

Updated : Mar 3, 2019, 7:56 AM IST

దేశ తొలిప్రధాని జవహర్​లాల్​ నెహ్రూపై పరోక్ష విమర్శలు చేశారు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. విలీన ప్రక్రియ ఆయన సరిగా చేయనందువల్లే ఇంకా జమ్మూకశ్మీర్​ అంశం సమస్యాత్మకంగా ఉందన్నారు.

బిహార్​లోని తూర్పు చంపారన్​ జిల్లాలో జరిగిన వ్యవసాయ శిక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మాట్లాడారు యోగి.

మాట్లాడుతున్న యోగి ఆదిత్యనాథ్​

" వల్లభాయ్​ పటేల్​.. దాదాపు 562 సంస్థానాలను భారత్​లో విలీనం చేశారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. హైదరాబాద్​, జునాగఢ్​ పాలకులు ఎదురుతిరిగేందుకు ప్రయత్నించారు. కానీ వారిని పటేల్​ దారికి తెచ్చారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. జమ్మూకశ్మీర్​ విలీన బాధ్యతను అప్పటి ప్రధాని పండిట్​ నెహ్రూ తీసుకున్నారు. అప్పుడు ప్రారంభమైన వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. జమ్మూకశ్మీర్​లో ప్రతిరోజూ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు.

-- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తరప్రదేశ్​ సీఎం

undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wembley Stadium, London, England, UK - 2nd March 2019.
1. 00:00 SOUNDBITE (English): Mauricio Pochettino, Tottenham Hotspur manager:
++TRANSCRIPTION TO FOLLOW++
2. SOUNDBITE (English): Mauricio Pochettino, Tottenham Hotspur manager:
++TRANSCRIPTION TO FOLLOW++
3. SOUNDBITE (English): Unai Emery, Arsenal manager:
++TRANSCRIPTION TO FOLLOW++
4. SOUNDBITE (English): Unai Emery, Arsenal manager:
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION: 04:01
STORYLINE:
Mauricio Pochettino believes his team were unlucky in today's London derby against Arsenal to get a 1-1 draw.
Unai Emery stands by his decision to start Pierre-Emerick Aubameyang on the bench and bring him on for Alexander Lacazette.
Last Updated : Mar 3, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.