ETV Bharat / bharat

ప్రాణ భయంతో రాత్రంతా చెట్టుపైనే గర్భిణి - వరదలు

దిల్లీ ఉస్మాన్​పుర్​లో వరద నుంచి కాపాడుకోవటానికి ఓ గర్భిణి చెట్టు పైకి ఎక్కింది. ఎంతకీ వరద ఉద్ధృతి తగ్గకపోవటం వల్ల బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అక్కడే గడిపింది.

ప్రాణ భయంతో రాత్రంతా చెట్టుపైనే గర్భిణి
author img

By

Published : Aug 21, 2019, 7:05 PM IST

Updated : Sep 27, 2019, 7:29 PM IST

భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి దగ్గరగా ఉండే దిల్లీ పరిసరాల్లో వరద ముంచెత్తింది. ఉస్మాన్​పుర్​లో వరదల ధాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ గర్భిణితో పాటు ఆమె కుటుంబం రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవించింది.

గర్భిణి అయిన నూర్జహాన్​... ఉస్మాన్​పుర్​లోని ఓ గుడిసెలో నివసిస్తోంది. మంగళవారం రాత్రి వరద బీభత్సానికి ఆ ఇల్లు నేలమట్టం అయింది. ఆమెతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ చెక్క సాయంతో చెట్టు ఎక్కారు. కాసేపటికి వచ్చిన ఆమె భర్త కూడా భయంతో వారి వద్దకు చేరాడు. ఇలా రాత్రంతా చెట్టుపైనే ఆ కుటుంబం గడిపింది.

ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందగా... వైద్యులతో సహా వచ్చి వారిని కాపాడారు.

కుటుంబాన్ని కాపాడిన సిబ్బంది

ఇదీ చూడండి: వరద బాధితులకు సాయం కోసం వెళ్లి ముగ్గురు మృతి

ASSOCIATED PRESS: AP CLIENTS ONLY
SHOTLIST:
Vatican City - 21 August 2019
1. St. Peter's Basilica exterior
2. Sign on Holy See Press Office
3. Vatican spokesman Matteo Bruni entering press conference room
4. Various of cameramen at press conference
5. SOUNDBITE (English) Matteo Bruni, Vatican spokesperson:
"While reiterating its respect for the Australian judicial system, as stated on the 26th February after the first instance verdict was announced, the Holy See acknowledges the court's decision to dismiss Cardinal Pell's appeal. As the proceedings continue to develop, the Holy See recalls that the Cardinal has always maintained his innocence throughout the judicial process and it is his right to appeal to the High Court. At this time, together with the Church in Australia, the Holy See confirms its closeness to the victims of sexual abuse and its commitment to pursue, through the competent ecclesiastical authorities, those members of the clergy who commit such abuse."
6. Bruni leaving press conference
7. St. Peter's Basilica
STORYLINE:
The Vatican has acknowledged a court's dismissal of Cardinal George Pell's appeal and reiterated its respect for the Australian judicial system.
The Pope's spokesman, Matteo Bruni, made the statement in various languages for press at a conference on Wednesday.
The Victoria state Court of Appeal had ruled to uphold convictions against Pell, the most senior Catholic cleric to be found guilty of sexually abusing children, earlier on Wednesday.
Pell's appeal was against the unanimous verdicts a jury arrived at in December, finding Pope Francis' former finance minister guilty of molesting two 13-year-old choirboys in Melbourne's St. Patrick's Cathedral more than two decades ago.
Pell is no longer a member of Pope Francis' council of cardinals or a Vatican official.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.