ETV Bharat / bharat

అడవిలో 'అన్న'లు వదిలేశారు- పోలీసులు ఆదుకున్నారు - నిండు గర్భిణీ

ఛత్తీస్​గడ్​ కాంకేర్​లో ఓ మహిళా నక్సలైట్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. నిండు గర్భిణీగా ఉన్న తనను మావోయిస్టులు అడవిలో వదిలేస్తే... పోలీసుల ఆశ్రయం పొందినట్లు తెలిపింది.

అడవిలో 'అన్న'లు వదిలేశారు- పోలీసులు ఆదుకున్నారు
author img

By

Published : May 15, 2019, 2:51 PM IST

Updated : May 15, 2019, 8:13 PM IST

సమాజాన్ని మార్చేయాలని కలలు కన్నది ఆ మహిళ. నా ప్రాణం కంటే సమాజంలో మార్పే ముఖ్యమని అనుకుంది. ఇందుకు విప్లవ పంథాను ఎంచుకుని, జనజీవనాన్ని వీడింది. పోరాడేందుకు సిద్ధపడి నక్సలైట్లలో చేరింది. సహచరుడితో ఏర్పడిన సాన్నిహిత్యం గర్భవతిని చేసింది. కానీ... నెలలు నిండిన ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయింది నమ్ముకున్న దళం.

ఛత్తీస్​గడ్​ కాంకేర్​ జిల్లా ఆల్​పరాస్ గ్రామ సమీపంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు ఐదేళ్ల బాలుడితోపాటు నిండు గర్భిణీగా చిక్కింది మహిళా నక్సలైట్. ఆమె​ను ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు, పిల్లాడి యోగక్షేమాల కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇటీవల ప్రసవించిన ఆమె కుదుటపడ్డాక... పుట్టిన శిశువుతో సహా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయింది.

ఆమెపై రూ. 1 లక్ష రివార్డు ఉంది.

ఇదీ చూడండి: ఠాణా​ వద్ద మోదీ ధర్నా- 3 గంటలు హైడ్రామా

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL - MTV
Archive: Inglewood, California, 27 August 2017
++MUTE++
1. Recording artist Kodak Black tosses money on the ground, then quickly picks it up, on the arrivals line at the 2017 MTV Video Music Awards
ASSOCIATED PRESS/INVISION (Photos by Jordan Strauss)
Archive: Inglewood, California, 27 August 2017
2. STILL IMAGE: Kodak Black arrives at MTV Video Music Awards at The Forum
3. STILL IMAGE: Kodak Black arrives at MTV Video Music Awards at The Forum
STORYLINE:
RAPPER KODAK BLACK DUE IN COURT ON FEDERAL WEAPONS CHARGES
Rapper Kodak Black is due in Miami federal court on weapons charges that prevented him from performing last weekend at the Rolling Loud hip-hop festival, around which several violent incidents occurred.
  
Court records show the 21-year-old Black is scheduled to enter a plea Wednesday (15 MAY 2019) and learn whether he will be released on bail.  A grand jury indictment says Black on two occasions falsely filled out forms to buy weapons at Lou's Police Distributors in Hialeah.
  
The rapper, whose real name is Bill Kapri, was arrested before he was to perform at the music festival.  Authorities are investigating three shootings in the Miami area that may have connections to Rolling Loud, two of them fatal.
  
Black's lengthy rap sheet includes a recent arrest in New York on drug and weapons charges.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 15, 2019, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.