బిహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజీవ దహనానికి గురైన ఓ మహిళ మరణ వార్తను ఎన్నికల ప్రయోజనం కోసం ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో మంచిపాలన అందిస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు ఓ కథనాన్ని జత చేశారు.
-
किसका अपराध ज़्यादा ख़तरनाक है-
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
जिसने ये अमानवीय कर्म किया?
या
जिसने चुनावी फ़ायदे के लिए इसे छुपाया ताकि इस कुशासन पर अपने झूठे 'सुशासन' की नींव रख सके? pic.twitter.com/VDIeL19F3Q
">किसका अपराध ज़्यादा ख़तरनाक है-
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2020
जिसने ये अमानवीय कर्म किया?
या
जिसने चुनावी फ़ायदे के लिए इसे छुपाया ताकि इस कुशासन पर अपने झूठे 'सुशासन' की नींव रख सके? pic.twitter.com/VDIeL19F3Qकिसका अपराध ज़्यादा ख़तरनाक है-
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2020
जिसने ये अमानवीय कर्म किया?
या
जिसने चुनावी फ़ायदे के लिए इसे छुपाया ताकि इस कुशासन पर अपने झूठे 'सुशासन' की नींव रख सके? pic.twitter.com/VDIeL19F3Q
" ఎవరు ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఎన్నికల్లో లాభం కోసం ఎవరు తప్పులను కప్పిపెట్టారు. ఇలాంటి చర్యలతో మంచిపాలనకు పునాది వేస్తారా?"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
వైశాలి జిల్లాలోని మహిళను ఓ యువకుడు అతని స్నేహితులు.. సజీవ దహనం చేశారు. ఆ మహిళ.. ఆసుపత్రిలో 15రోజుల పాటు పోరాడి.. ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ చూడండి:'అప్పుడు రాహుల్ గాంధీ పిక్నిక్‌కు వెళ్లారు'