దేశ ప్రజలందరికీ ట్విట్టర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. 'హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్' అని హిందీ, ఆంగ్ల భాషలో ట్వీట్ చేశారు.
-
देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!
">देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) January 26, 2021
Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) January 26, 2021
Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!
72వ గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు దిల్లీలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత జరిగే రెండో గణతంత్ర వేడుకల్లో ఈసారి అతిథులు ఎవరూ హాజరుకావడం లేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను తొలుత ఆహ్వానించినప్పటికీ.. యూకేలో కరోనా కొత్త వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఆయన ప్రయాణం రద్దయింది.
బ్రిటన్ ప్రధాని..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం నిర్మించిన రాజ్యాంగం అసాధారణమైనదని కొనియాడారు. త్వరలోనే భారత్‌లో పర్యటించాలన్న తన ప్రణాళికను పునరుద్ఘాటించారు.