ETV Bharat / bharat

ప్రశాంత్ భూషణ్ రూ.1 జరిమానా చెల్లిస్తారా? - ప్రశాంత్​ భూషణ్​ న్యూస్​

సర్వోన్నత న్యాయస్థానం విధించిన జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ తెలిపారు. అయితే కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.

Will pay fine to SC, reserve right to file review plea against judgement in contempt case: Bhushan
'జరిమానాను గౌరవంగా చెల్లిస్తాను'
author img

By

Published : Aug 31, 2020, 5:24 PM IST

సుప్రీంకోర్టు తనకు విధించిన జరిమానాను గౌరవంగా చెల్లిస్తానని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. తాను అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు భూషణ్​.

కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు భూషణ్​. కోర్టు తీర్పులపై మాట్లాడే హక్కు తనకు ఉందన్నారు. న్యాయస్థానం బలహీనపడితే ప్రజలే బలహీనపడతారన్న భూషణ్... సుప్రీంకోర్టు గెలిస్తే ప్రతి ఒక్క భారతీయుడు గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.