ETV Bharat / bharat

బంగాల్​లో శాంతి నెలకొల్పుదాం: గవర్నర్ త్రిపాఠి

author img

By

Published : Jun 13, 2019, 4:50 AM IST

Updated : Jun 13, 2019, 7:25 AM IST

పశ్చిమబెంగాల్​లో శాంతి భద్రతల పునరుద్ధరణపై చర్చించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్​ కేసరినాథ్​ త్రిపాఠి నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండను చల్లార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

బంగాల్​లో శాంతిస్థాపనకు కృషి చేద్దాం: గవర్నర్ త్రిపాఠి
బంగాల్​లో శాంతిస్థాపనకు కృషి చేద్దాం: గవర్నర్ త్రిపాఠి

సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్​లో జరుగుతున్న హత్యలకు నిరసనగా ఆ రాష్ట్ర భాజపా కోల్​కతాలో చేపట్టిన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రదర్శనగా వెళ్తున్న భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని భాజపా కార్యకర్తలు ప్రతిఘటించడం వల్ల పోలీసులు లాఠీఛార్జ్​ జరిపారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగింంచారు.

ఈ ఘటనలో భాజపా సీనియర్ నేతలు ముకుల్​రాయ్​, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు బెనర్జీ సహా పలువురు గాయపడ్డారు. దీనిపై బంగాల్​ రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్​ఛార్జ్​ కైలాస్ విజయవర్గీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్​ ఘోస్​ రోడ్డుపైన బైఠాయించారు. తరువాత తమ నిరసనను విరమించారు. పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఎన్​సీఎస్​సీ పర్యటన..

ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్​బలిలో జాతీయ షెడ్యూల్​ కులాల కమిషన్​ (ఎన్​సీఎస్​సీ) సభ్యులు శుక్రవారం పర్యటించనున్నారు. గత శనివారం తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో షెడ్యూల్ కులాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఐదుగురు సభ్యులు గల ఎన్​సీఎస్​సీ బృందం ఈ బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తుందని కమిషన్​ పేర్కొంది.

అఖిలపక్ష నేతలతో నేడు గవర్నర్​ భేటీ...

రాష్ట్రం​లో శాంతి భద్రతల పునరుద్ధరణపై చర్చించేందుకు బంగాల్​ గవర్నర్ కేసరినాథ్​ త్రిపాఠి గురువారం సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా, సీపీఎం, కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు.

ఇదీ చూడండి: శాంతి సూచి జాబితాలో భారత్@141

RESTRICTIONS: Worldwide access. Maximum use 90 seconds. Use within 24 hours. No archive. No advertising or sponsorship may be placed "pre-roll", "post roll" or any manner near, before, during or after the clip in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the ICC event.
DIGITAL: No use on social channels. Can be used as a standalone clip worldwide excluding digital cricket channels which are not predominantly news portals, including but not limited to Cricinfo and Cricbuzz.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine programmes. A simultaneous transmission of the linear bulletin can be distributed by social channels such as YouTube and Facebook as long as the output is geoblocked and the other restrictions are adhered to.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: County Ground, Taunton, England, UK. 12th June 2019
1. 00:00 Establishing shots
Australia Innings:
2. 00:06 FOUR - Aaron Finch off Mohammad Hafeez brings up his 50 and Australia's 100
3. 00:17 FOUR - Warner off Shaheen Afridi takes him to his hundred
4. 00:30 WICKET - Warner c Imam-ul-Haq b Shaheen Afridi 107
5. 00:42 WICKET - Mitchell Starc c Shoaib Malik b Mohammad Amir 3 - Australia All Out 307 (49 overs)
Pakistan Innings:
6. 00:56 FOUR - Imam-ul-Haq off Nathan Coulter-Nile and he reacheAs his fifty
7. 01:06 WICKET - Mohammad Hafeez c Mitchell Starc b Aaron Finch 46
8. 01:15 SIX - Wahab Riaz off Nathan Coulter-Nile
9. 01:24 WICKET - Sarfaraz Ahmed run out (Glenn Maxwell) 40 - Pakistan All Out 266 (45.4 overs)
10. 01:33 Various of celebrations with replay of run out
SOURCE: ICC
DURATION: 01:49
STORYLINE:
A David Warner century and a 146-run opening stand with skipper Aaron Finch (82) propelled Australia to a 41-run win over Pakistan at the Cricket World Cup in Taunton on Wednesday.
The Aussies made 307 all out in their innings, a total that might have been bigger, but for a lower order collapse that saw them lose seven wickets and score just 65 runs from their last 12 overs.
Mohammad Amir was the pick of the Pakistan attack with 5 for 30 from his 10 overs.
Pakistan threatened to reach their target, but lost wickets at regular intervals.
Imam-ul-Haq top-scored with 53 and five other batsmen made 30 or more, but none could go on to post a major innings.
In the end Pakistan were bowled out for 266, Pat Cummings taing 3 for 33.
Australia now have six points from four games and join New Zealand at the top of the table.
Pakistan lie 8th with three points from four games,     
Last Updated : Jun 13, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.