ETV Bharat / bharat

పోటీ చేస్కోండి మాకేంటి:అఖిలేశ్ - Akhilesh Yadav

ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్​ ఏడు లోక్​సభ స్థానాలకు దూరంగా ఉండటంపై ఎస్పీ(సమాజ్​వాదీ పార్టీ), బీఎస్పీ(బహుజన సమాజ్​ పార్టీ) నేతలు స్పందించారు. యూపీలోని 80 స్థానాల్లో కాంగ్రెస్​ పోటీచేసినా తమకేమీ అభ్యంతరం లేదని బీఎస్పీ అధినేత్రితో పాటు అఖిలేశ్​ యాదవ్​ స్పష్టం చేశారు.

మాకేమీ అభ్యంతరం లేదు
author img

By

Published : Mar 18, 2019, 7:03 PM IST

Updated : Mar 19, 2019, 8:02 PM IST

ఉత్తరప్రదేశ్​లోని 80 లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్​ పోటీ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ కూటమిలోని ముఖ్య నేతల కోసమే ఏడు స్థానాల్లో పోటీకి తాము దూరంగా ఉంటామని కాంగ్రెస్ శనివారం​ ప్రకటించింది.

రానున్న ఎన్నికల్లో మొత్తం 12 స్థానాల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనపై మాయావతితో పాటు అఖిలేశ్​ యాదవ్​ అభ్యతరం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రకటనలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపొద్దని కాంగ్రెస్​ నేతలకు హితవు పలికారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి భాజపాపై ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • उत्तर प्रदेश में एस॰पी॰, बी॰एस॰पी॰ और आर॰एल॰डी॰ का गठबंधन भाजपा को हराने में सक्षम है। कांग्रेस पार्टी किसी तरह का कन्फ़्यूज़न ना पैदा करे! https://t.co/ekKcIlbc50

    — Akhilesh Yadav (@yadavakhilesh) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఉత్తరప్రదేశ్​లో భాజపాపై విజయం సాధించే సత్తా ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ కూటమికి ఉంది. తప్పుడు సంకేతాలతో కాంగ్రెస్​ పార్టీ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించొద్దు."
- అఖిలేశ్​ యాదవ్​, ఎస్పీ అధినేత

యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీలు పోటీ చేయనున్న స్థానాలు

సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) - 37

బహుజన సమాజ్​ పార్టీ (బీఎస్పీ) - 38

రాష్ట్రీయ లోక్​దళ్​(ఆర్​ఎల్​డీ) - 3

మిగతా రెండు స్థానాల్లో(రాయ్ బరేలీ), (అమేఠీ) కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, యూపీఏ చైర్​ పర్సన్​ సోనియాగాంధీ ఎన్నికల బరిలోకి దిగుతున్నందున ఈ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ ల కూటమి పోటీ చేయడం లేదు.

ఇదీ చూడండి :'మాకేమీ అభ్యంతరం లేదు'

పోటీచేస్కోండి మాకేంటి:అఖిలేశ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cape Town, South Africa. 17th March 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1. 00:00 Aerial view of Cape Town
2. 00:10 Start sign that reads Prologue: Cape Town
3. 00:12 Women's race: Various action of Annika Langvad (Den) and Anna Van Der Breggen (Ned)
4. 00:40 SOUNDBITE (English): Anna Van Der Breggen, Cape Epic prologue winner:
"It was hard, but I think this is a great prologue to ride, in the table mountain.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Quattro Media
DURATION: 02:37
STORYLINE:
Nino Schurter and Lars Forster of Team Scott-Sram MTB-Racing won the prologue of the Cape Epic on the slopes of Table Mountain ahead of Cannondale Factory Racing and Kross-Spur on Sunday.
The Women's race was won by five-time marathon world champion Annika Langvad and the Olympic and world road champion Anna Van Der Breggen.
Last Updated : Mar 19, 2019, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.