మధ్యప్రదేశ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది.
సత్నా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నాగోడ్ పోలీస్ స్టేషన్ జలమయమైంది.

మధ్యప్రదేశ్లోని రేవా, సత్నా, పన్నా, ఛతర్పుర్, దమోహ, అలిరాజ్పుర్, ఝబువా, ధార్, దటియా, భిందు జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందే హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.


ఇదీ చూడండి: ఆ కారుకు 'కీ'గా చిన్నారుల స్మార్ట్వాచ్