ETV Bharat / bharat

వృద్ధ రైతులకు పింఛను హామీ...!

కిసాన్ సమ్మాన్​ నిధి! సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పథకం. అదే బాటలో కర్షకుల కోసం భాజపా మరో అస్త్రం ప్రయోగించనుందా? వృద్ధ రైతులకు పింఛనుపై ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వనుందా?

వృద్ధ రైతులకు పింఛను హామీ...!
author img

By

Published : Mar 17, 2019, 6:48 AM IST

భారత ఆహార, వ్యవసాయ మండలి​ ఛైర్మన్​ ఎమ్​జే ఖాన్​తో ఇంటర్వ్యూ
దేశంలో సగం జనాభాకు ఆధారం వ్యవసాయమే. ఎన్నికల్లో గెలవాలంటే వారి ఓట్లే కీలకం. అందుకే రైతులపై ప్రత్యేక దృష్టిసారించింది భాజపా.

వ్యవసాయం రంగం సమస్యలు, రైతులకు ఇవ్వాల్సిన హామీలపై మార్చి 11న హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నివాసంలో సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖమంత్రి, సహాయ మంత్రి, భాజపా సీనియర్​ నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీకి హాజరైన భారత ఆహార, వ్యవసాయ మండలి​ ఛైర్మన్​ ఎమ్​జే ఖాన్​ను ఈటీవీ భారత్​ ఇంటర్యూ చేసింది.

సమావేశంలో ఏఏ అంశాలపై చర్చించారు? ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుకు సంబంధించిన హామీలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?

చాలా విషయాలు చర్చించాం. అందులో ఒకటి రైతుల పింఛను. రైతులు వృద్ధ వయసులో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి డబ్బులు అందించేందుకు కిసాన్​ పింఛను​ యోజనపై చర్చ జరిగింది. మరో సమావేశం అనంతరం దీనిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష నగదు బదిలీ కింద రైతులకు అందిస్తున్న రూ.6వేలను పెంచాలన్న డిమాండ్​ వినబడుతోంది. కృషి వికాస్​ యోజన సహా ఉద్యాన పంటల్లో ధరల స్థిరత్వం కోసం రిజర్వు ధరను ప్రకటించటంపై చర్చించాం.

రహదారులు పక్కన గోదాములు నిర్మించాలి. అందులోనే ప్రాసెసింగ్​ చేయాలి. ఇవి వ్యాపారులకు, రైతులకు అందుబాటులో ఉంటాయి. ఎగుమతులు పెంచటానికి కొత్త పథకం తీసుకురావాలని నిర్ణయించాం. రైతులు భూసమస్యలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. వీటి కోసం భూసంస్కరణలు తీసుకురావాలి. మార్కెట్​ సంస్కరణలకు సంబంధించినంత వరకు... నిబంధనలు సడలించాలని నిర్ణయించాం.

ఉత్పత్తి కేంద్రీకృత విధానం నుంచి ఆదాయ కేంద్రీకృత విధానం తీసుకురావటంపై చర్చ జరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

ఇంకా చర్చలు జరగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల నిబంధనావళి​ అమల్లోకి వచ్చిన రెండో రోజు ఈ సమావేశం జరిగింది. అందుకే ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని మ్యానిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది.

మ్యానిఫెస్టోలో ఉంచాలని మీ సంస్థ తరఫున కోరుతున్న అంశాలేంటి?

రెండున్నాయి. అందులో ఒకటి ఉత్పత్తికి సంబంధించినది కాగా మరొకటి మార్కెట్​కు సంబంధించినది. ఉత్పత్తి విషయం తీసుకుంటే... ప్రపంచంలో సాంకేతిక వ్యవసాయం పెరిగిపోతోంది. డ్రోన్స్​, రోబోటిక్స్​ వినియోగం ఎక్కువవుతోంది. వీటన్నింటి వల్ల ఉత్పత్తికి అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే సాంకేతికత ప్రోత్సహించాలి. రెండోది ఎగుమతులతో ముడిపడ్డ వ్యవసాయం. అప్పుడే సరఫరా, విలువ, ఉత్పత్తి, మార్కెట్లో ధరలు పెరుగుతాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tokyo Dome, Tokyo, Japan - 16th March 2019
1. 00:00 Seattle Mariners Ichiro Suzuki steps onto field for practice
2. 00:22 various, Ichiro practicing
3. 00:41 SOUNDBITE: (Japanese) Ichiro Suzuki, Seattle Mariners Outfielder (admitting he has thought about retirement)
"I was traded from Seattle to New York, then I went to Miami. Ever since then I have thought about this a lot. Major league baseball is a tough world and you could lose your job at any time. But I'm still here."
4. 01:30 SOUNDBITE: (English) Scott Servais, Seattle Mariners Manager (saying his plans for keeping Ichiro are undecided)
"Looking ahead at 2019 and where we are at, we're really taking it a day at a time. We're looking at the two games here against Oakland. Ichiro will be on our 25 man roster and he'll be available in those games and we'll see how it goes. But it really is a day at a time situation right now. He has had an unbelievable career and I am so fortunate to get an opportunity to manage him at this point in my career and learn from him, his insights into baseball. So right now we are looking forward to these first two games here against Oakland and we'll take it from there."
5. 02:05 Servais at practice
6. 02:11 pan up from Opening Series logo on field to Ichiro Suzuki hitting
7. 02:19 various, Ichiro hitting
8. 02:32 SOUNDBITE: (Japanese) Ichiro Suzuki, Seattle Mariners Outfielder (on being back in Japan for another opening series)
"This is a great gift for me. I will treasure every moment here on the field. One week after this event I will be reflecting back on these days. So I will make sure I remember every moment here in Japan."
9. 02:53 Mariners pitcher Yusei Kikuchi throwing
10. 03:08 various, Ichiro Suzuki, Scott Servais and Yusei Kikuchi posing for photo
11. 03:20 SOUNDBITE: (Japanese) Yusei Kikuchi, Seattle Mariners Pitcher (on making his MLB debut in Japan)
"I never thought I would be making my debut in Japan. This is a once in a lifetime chance. It's a new season for the team and new start for me so I want to pitch my best."
12. 03:57 various, Oakland Athletics practicing
13. 04:20 shot of Oakland manager Bob Melvin
14. 04:28 SOUNDBITE: (English) Bob Melvin, Oakland Athletics Manager (on the Mariners having the home crowd support)
"There is a little bit of a home field advantage for them and certainly the home crowd is going to be behind them. We tend not to pay attention to that and do our own thing. As far Kikuchi goes, we are not sure yet, we have some video, we know that he is very good and got the contract and signed with these guys so we know it's a definite challenge. Being in our division we'll see him a few times this year but this will be our first taste. So game two is going to be exciting and probably even more so because he is on the mound and the whole Ichiro experience here with what he has meant to this country and baseball in general."
15. 05:15 Oakland Athletics Matt Olson, Bob Melvin and Matt Chapman posing for photo
  
SOURCE: SNTV
DURATION: 05:22
STORYLINE:
   
Ichiro Suzuki is enjoying it while he can, back in Japan and sure to play at the Tokyo Dome when the Seattle Mariners face the Oakland A's in two games to open the Major League baseball season later this week, but at 45 years old, knowing it can end any moment.
   
But the Japanese legend and future Hall of Famer has a grand retirement plan, he wasn't revealing it when he made a rare media appearance Saturday ahead of the opening series.
Asked direct about his future after sitting out last season when he struggled to stay on the Mariners roster, Ichiro said he has been thinking about it for several seasons, but added "I'm still here".
Star Japanese pitcher Yusei Kikuchi will make his major league debut in Tokyo in game two after signing with Seattle in the offseason.   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.