ETV Bharat / bharat

ఝార్ఖండ్​ 'రెండో విడత'లో 64.39 శాతం ఓటింగ్​​ - ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్​ ముగిసింది. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా.. మిగతా పోలింగ్​ కేంద్రాల్లో 5 గంటల వరకు జరిగింది. 64.39 శాతం ఓటింగ్​ నమోదయింది. సిసాయ్ నియోజకవర్గంలో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయాడు.

Jharkhand
ముగిసిన ఝార్ఖండ్​ రెండోవిడత పోలింగ్​
author img

By

Published : Dec 7, 2019, 6:22 PM IST

Updated : Dec 8, 2019, 12:02 AM IST

ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మొదట నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 18 స్థానాల్లో పోలింగ్ మూడు గంటలకే ముగిసింది. మిగతా రెండు స్థానాలైన జంషెడ్​పుర్ తూర్పు, పశ్చిమలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది.

64.39 శాతం ఓటింగ్​ నమోదు..

రెండో విడతలో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం వరకు మొత్తం 64.39 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికార వర్గాలు పేర్కొన్నాయి.

సిసాయ్​లో కాల్పులు..

సిసాయ్ నియోజకవర్గంలో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. సింగ్ భం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఘటన జరిగిన పోలింగ్​ బూత్ నంబర్​ 36​లో ఎన్నికలు రద్దు చేశారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినయ్​ కుమార్​ చౌబే. దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.

పశ్చిమ సింగ్​ భం​ జిల్లా చాయ్​బాసా నియోజకవర్గ పరిధిలోని జోజోహటు గ్రామంలో నక్సలైట్లు ఓ ఖాళీ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.

బరిలో ముఖ్యమంత్రి..

ఝార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, స్పీకర్ దినేష్ ఓరాన్, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా తదితర ప్రముఖులు.. ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పటిష్ఠ భద్రత ఏర్పాటు..

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు కావటంతో కేంద్ర బలగాలు సహా 42వేల మంది సాయుధ పోలీసులను మోహరించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 6వేల 66 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిలో 949 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా, 762 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.... ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భద్రతా కారణాలతో 101 పోలింగ్‌ కేంద్రాలను మార్చినట్లు చెప్పిన అధికారులు.... ఇక్కడి ఓటర్ల కోసం ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

12న మూడో విడత..

ఝార్ఖండ్‌లో తొలివిడత పోలింగ్‌ గతనెల 30న 13 స్థానాలకు జరగ్గా....12, 16, 20 తేదీల్లో మిగతా మూడు విడతల ఓటింగ్‌ జరగనుంది. ఈనెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: ఝార్ఖండ్​: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు.. ఒకరి మృతి

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 7 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0858: US Miss Universe Costume Show AP Clients Only 4243556
Sunday’s contestants kick off their big weekend with the Miss Universe 2019 National Costume Show
AP-APTN-2334: US The Servant Content has significant restrictions; see script for details 4243540
M. Night Shyamalan says new psychological thriller 'Servant' is about 'how we deal with loss and acceptance'
AP-APTN-2231: US Star Wars Exhibit AP Clients Only 4243535
Huge, interactive 'Star Wars' exhibit opens in New York
AP-APTN-2058: US Jagged Little Pill AP Clients Only 4243397
Alanis Morissette says stage version of “Jagged Little Pill” left her a “sobbing mess”
AP-APTN-1931: China iQIYI Scream Night AP Clients Only 4243521
Stars including Chang Chen, TFBOYS, Xiao Zhan and Wang Jingchun attend iQiYI Scream Night
AP-APTN-1918: ARCHIVE Taylor Swift AP Clients Only 4243356
A documentary on Taylor Swift will kick off the next Sundance Film Festival
AP-APTN-1731: US NY Weinstein Departure AP Clients Only 4243505
Weinstein accused of mishandling ankle monitor
AP-APTN-1728: US Dierks Bentley Content has significant restrictions; see script for details 4243504
Dierks Bentley’s son Knox is star of his music video
AP-APTN-1506: ARCHIVE Vittorio Grigolo Content has significant restrictions; see script for details 4243476
Royal Opera, The Met remove tenor Vittorio Grigolo
AP-APTN-1457: Sweden Avicii Content has significant restrictions; see script for details 4243463
Singers pay tribute to Avicii at concert in Stockholm
AP-APTN-1444: US NY Weinstein Arrival AP Clients Only 4243473
Weinstein arrives at court in New York
AP-APTN-1410: ARCHIVE Kang Daniel AP Clients Only 4243462
K-pop star Kang Daniel to take a break to tackle mental health issues
AP-APTN-1406: UK CE Mo Gilligan Netflix Content has significant restrictions, see script for details 4243461
British break-out comedy star Mo Gilligan on the power of a Netflix special: 'The response was overwhelming'
AP-APTN-1354: US CE Ciara AP Clients Only 4243457
Ciara jokes that her son Future 'used my song against me'
AP-APTN-1346: US CE Baby Yoda Content has significant restrictions, see script for details 4243453
How do you get Baby Yoda to sleep? 'Star Wars' stars' ideas include edibles, Wookiee lullabies
AP-APTN-1255: ARCHIVE YE Scandals 2019 AP Clients Only 4243449
Prince Andrew, R. Kelly, Jussie Smollett and college admissions bribery case among the biggest scandals of 2019
AP-APTN-1227: Malaysia Jannine Weigel AP Clients Only 4243424
RedRecords Announce Thai sensation Jannine Weigel as first signing
AP-APTN-1206: US Camila Cabello Ellen Content has significant restrictions; see script for details 4243438
Camila Cabello tells Ellen DeGeneres about her longtime crush on Shawn Mendes
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 8, 2019, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.