ETV Bharat / bharat

నేటి నుంచి రెండు రోజులు మోదీ విదేశీ పర్యటన - Lanka

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. పొరుగుదేశాలకు భారత్​ అత్యంత ప్రాధాన్యమిస్తుందని ప్రధాని ట్వీట్​ చేశారు.

నేటి నుంచి మోదీ రెండు రోజుల విదేశీ పర్యటన
author img

By

Published : Jun 8, 2019, 6:03 AM IST

నేటి నుంచి మోదీ రెండు రోజుల విదేశీ పర్యటన

భారత్​ పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంకల్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు మాల్దీవులకు వెళ్లనున్నారు ప్రధాని... అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనగా భారత్​ పొరుగుదేశాలనే ఎన్నుకున్నారు మోదీ. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకే భారత్​ తొలి ప్రాధాన్యమిస్తుందన్న విధానానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు. తనను మాల్దీవులకు ఆహ్వానించినందుకు ఆ దేశాధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

" జూన్​ 8,9 తేదీల్లో మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నాను. పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యమనే విధానానికి భారత్​ కట్టుబడి ఉందనడానికి ఇదో సంకేతంగా నిలుస్తుంది. పొరుగు తీర దేశాలతో భారత్​ సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తాం."
- నరేంద్రమోదీ, ప్రధాని

పొరుగు దేశంలో జరిగిన బాంబు దాడుల బాధితులకు భారత ప్రజలు అండగా ఉంటారని మోదీ స్పష్టం చేశారు.

" ఈస్టర్​ పర్వదినాన బాంబు దాడులతో తీవ్రంగా నష్టపోయిన శ్రీలంక ప్రజలకు అండగా భారత ప్రజానీకం ఉంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు శ్రీలంకకు అన్ని విధాల సాయమందిస్తాం."
- నరేంద్రమోదీ, ప్రధాని

మోదీని ప్రఖ్యాత 'నిషానిజుద్దీన్​' అవార్డుతో సత్కరించనున్నారు మాల్దీవుల అధ్యక్షుడు. అలాగే మాల్దీవుల పార్లమెంట్​లో ప్రధాని ప్రసంగించనున్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 దేశాల పార్లమెంట్​ల్లో ప్రసంగించారు మోదీ. భూటాన్​, ఆస్ట్రేలియా, ఫిజి, మారిషెస్​, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్థాన్, అమెరికా, యుగాండ​ పార్లమెంట్​లు ఈ జాబితాలో ఉండగా.. తాజాగా మాల్దీవులు ఈ జాబితాలో చేరనుంది.

ఇదీ చూడండి : 'ఏఎన్​-32' జాడకోసం విరామం లేని గాలింపు

New Delhi, June 7 (ANI): Facing adversities and challenges during the early years of lives affect children's executive function skills and their ability to focus and organize tasks, recent findings suggest. According to the study, experiences such as poverty, residential instability, or parental divorce or substance abuse, can lead to changes in a child's brain chemistry, muting the effects of stress hormones. These hormones are responsible to help us face challenges, stress, or to simply help us "get up and go."Together, these impacts to executive function and stress hormones create a snowball effect, adding to social and emotional challenges that can continue through childhood. As part of this study, a team of researchers examined how adversity can change the ways children develop. The study, published in the Journal of Development and Psychopathology, evaluated 306 children at intervals over more than two years, starting when participants were around 3 years old, up to age 5 1/2. Children were from a range of racial, ethnic and socioeconomic backgrounds, with 57 per cent considered lower income or near poverty. Income was a key marker for adversity. In addition, the children's mothers were surveyed about other risk factors that have been linked to poor health and behaviour outcomes in children, including family transitions, residential instability, and negative life events such as abuse or the incarceration of a parent. Against these data, Lengua's team tested children's executive function skills with a series of activities, and, through saliva samples, a stress-response hormone called diurnal cortisol. In another activity, children interact with two puppets -- a monkey and a dragon -- but are supposed to follow only the instructions given by the monkey. When children are better at following instructions in these and similar activities, they tend to have better social skills and manage their emotions when stressed. Children who did well on these tasks also tended to have more typical patterns of diurnal cortisol. But children who were in families that had lower income and higher adversity tended to have both lower executive function and an atypical diurnal cortisol pattern. Each of those contributed to more behaviour problems and lower social-emotional competence in children when they were about to start kindergarten.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.