ETV Bharat / bharat

నిర్ణయాత్మక విడత- ప్రముఖులకు పరీక్ష

సార్వత్రిక సమరంలో చివరి దశకు వచ్చేశాం. నిర్ణయాత్మకమైందిగా విశ్లేషకులు చెబుతున్న ఏడో విడతలో పలువులు కీలక అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు, సినీనటులు ఉన్నారు.

చివరి దశ ఎన్నికలు
author img

By

Published : May 18, 2019, 3:12 PM IST

Updated : May 18, 2019, 4:59 PM IST

నిర్ణయాత్మక విడత- ప్రముఖులకు పరీక్ష

17వ లోక్​సభ ఎన్నికల్లో చివరి ఘట్టం ఏడోవిడత పోలింగ్ రేపటితో ముగియనుంది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాల్లో 918 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రవిశంకర్​ప్రసాద్​, హర్​ సిమ్రత్ ​కౌర్​ బాదల్​, లోక్​సభ మాజీ స్పీకర్​ మీరా కుమార్​, బంగాల్​ సీఎం మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.

నరేంద్రుడి స్థానంలో నామినేషన్ల వివాదం

ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న స్థానం కావటం వల్ల వారణాసిపై ఆసక్తి సాధారణమే. మోదీపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తొలుత ఊహాగానాలు వచ్చాయి. ప్రియాంక అందుకు అనుకూలంగా ప్రకటనలూ చేశారు. చివరకు... ఆమె బరిలో దిగడం లేదని ప్రకటించింది కాంగ్రెస్​ అధిష్ఠానం. అజయ్​ రాయ్​కు వారణాసి టికెట్​ ఇచ్చింది. 2014లోనూ మోదీపై పోటీ చేసి, ఓడిపోయారు ఆయన. ఇప్పుడు మరోమారు తలపడుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల రైతుల ఆందోళనలతో వారణాసి పోరు మరింత రక్తి కట్టింది. నామినేషన్ల విషయంలో అనేక వివాదాలు నడిచాయి. 111 మంది రైతులు కాశీలో నామినేషన్​కు సిద్ధమైనా.. కొన్ని పరిణామాల దృష్ట్యా వెనక్కితగ్గారు. నిజామాబాద్ పసుపు రైతులు మోదీపై పోటీ చేస్తామని కాశీ వెళ్లారు. అయితే వారికి నామపత్రాల దాఖలులో​ చిక్కులు తప్పలేదు. స్థానికుల మద్దతు లేని కారణంగా ఈసీ తిరస్కరించింది.

మాజీ జవాను, ఎస్పీ బలపరిచిన తేజ్​బహదూర్​ యాదవ్​ నామినేషన్​ తిరస్కరణ వివాదంగా మారింది. సుప్రీం కోర్టును ఆశ్రయించినా యాదవ్​కు నిరాశ తప్పలేదు. చివరకు వారణాసి నుంచి 42 మంది పోటీలో ఉన్నారు.

గోరఖ్​పుర్​లో సర్వం 'యోగి'నే

గోరఖ్​పుర్​... ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. 1998 నుంచి 2017 వరకు ఇక్కడ ఎంపీగా గెలిచారాయన. సీఎం అయ్యాక యోగి రాజీనామాతో 2018లో ఉపఎన్నికల్లో జరిగాయి. అనూహ్యంగా ఆ స్థానాన్ని ఎస్పీ ఎగరేసుకుపోయింది.

గోరఖ్​పుర్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భాజపా. భోజ్​పురి ప్రముఖ నటుడు రవికిషన్​ను పోటీకి దింపింది. రవి కిషన్​ను గెలిపించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారు ఆదిత్యనాథ్​. ప్రచార పర్వంలో అన్నీ తానై నడిపించారు.

2018 ఉపఎన్నికల్లో భాజపా ఓటమికి ప్రధాన కారణం... ఎస్పీ-బీఎస్పీ పొత్తు. ఇప్పుడూ ఆ రెండు పార్టీల మైత్రి అలానే కొనసాగుతుంది. యోగి కంచుకోటలో ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.

సహచరుల సమరం

బిహార్​ పట్నాసాహిబ్​లో ఒకప్పటి సహచరులే ప్రత్యర్థులు. భాజపా నుంచి కాంగ్రెస్​లోకి వెళ్లిన సిట్టింగ్ ఎంపీ శతృఘ్న సిన్హాకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ను దింపింది కాషాయ పార్టీ.

పంజాబ్​ ఫిరోజ్​పుర్​ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ సిట్టింగ్​ ఎంపీ షేర్​ సింగ్ ఘుబాయా 2014లో శిరోమణి అకాలీదళ్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ఆయనపై బలమైన అభ్యర్థిని నిలపాలని శిరోమణి భావించింది. అందుకోసం పార్టీ ప్రధాన అస్త్రం, అధినేత సుఖ్​బీర్​ బాదల్ రంగంలోకి దిగారు.

పంజాబ్​లో ​సన్నీపైనే భాజపా ఆశలు

ఇటీవల భాజపాలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్​. పంజాబ్​ గురుదాస్​పుర్​ స్థానం నుంచి బరిలో దిగారు.

మరికొందరు కీలక అభ్యర్థులు

  1. కేంద్రమంత్రి హర్​సిమ్రత్​ కౌర్ బాదల్ (శిరోమణి) - బఠిండా(పంజాబ్)
  2. లోక్​సభ మాజీ స్పీకర్​ మీరాకుమార్(కాంగ్రెస్) - సాసారామ్​(బిహార్​)
  3. అభిషేక్​ బెనర్జీ (తృణమూల్​) - డైమండ్ హార్బర్(బంగాల్​)
  4. అనురాగ్​సింగ్ ఠాకూర్ (భాజపా) ​- హమీర్​పుర్​(హిమాచల్​ ప్రదేశ్​)
  5. మిమీ చక్రవర్తి (తృణమూల్​) - జాదవ్​పుర్(బంగాల్​)
  6. సినీనటి నుస్రత్​ జహాన్​ రుహి(తృణమూల్​)- బషీర్​హాట్(బంగాల్​)

ఇదీ చూడండి: భారత్​ భేరి: ప్రజలు కాదు... 'పొత్తులే' నిర్ణేతలు!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Geneva, Switzerland - Exact Date Unknown (CCTV - No access Chinese mainland)
1. Various of WTO headquarters
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
2. SOUNDBITE (Chinese) Chen Wenling, chief economist, China Center of International Economic Exchanges(partially overlaid with shot 3):
"The United States has recourse to its 1930 tariff law and the 1974 trade law to the ignorance of the international and the WTO rules. These laws are domestic laws of the United States. What position are you in to use your domestic law to sanction another country or countries that enjoy trade surplus with the United States? There is no jurisprudential basis for it to do so."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Jiangsu Province, east China - Exact Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Various of port scenes
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Various of Huo Jianguo, vice-president, society for the WHO studies, University of International Business and Economics talking to reporter
5. SOUNDBITE (Chinese) Huo Jianguo, vice-president, society for the WHO studies, University of International Business and Economics (partially overlaid with shot 6):
"The 40 years of reform and opening-up has brought about tremendous changes to the outlook of the country. That is the result of a market-oriented reform under the leadership of the Party, which has unleashed the people's enthusiasm for development and, through the attraction of foreign capital, boosted the economic aggregate. We have achieved this step by step, without any help from the United States. It has nothing to do at all with what Trump professed that the United States has for years 'rebuilt China'. His remark is far fetched or even ridiculous."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of production lines, factory
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Patent certificates on wall
8. Logo of National Intellectual Property Administration
FILE: Shanghai, China - Exact Date Unknown (CCTV - No access Chinese mainland)
9. Facade of Shanghai Intellectual Property Court
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
10. Patent certificates
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
11. SOUNDBITE (Chinese) Huo Jianguo, doctoral supervisor, Institute for WTO Studies, University of International Business and Economics(starting with shot 10):
"We have reiterated again and again not to allow governments at all levels to adopt coercive measures in technology transfer. We have over the past decades persisted in protecting the intellectual property rights and the country is getting tougher in this regard in recent years."
12. Various of Huo talking to reporter
13. Hong Junjie, president, School of International Trade and Economics, University of International Business and Economics talking to reporter
14. SOUNDBITE (Chinese) Hong Junjie, president, School of International Trade and Economics, University of International Business and Economics(partially overlaid with shot 15):
"In the specific commercial activities, it is normal for technology transfer to take place. Say you want to come to China and our domestic enterprises have the advantage, you must have something to offer for the cooperation. Such offer is often than not technology. So the cooperation partner share some technologies. This is a pure, mutually-beneficial and win-win commercial behavior. There is nothing about coercive technology transfer to speak about. Such accusation cannot hold water, either."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Shandong Province, east China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
15. Various of worker, factory
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Lianyungang City, Jiangsu Province, east China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
16. Various of port scenes
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
17. SOUNDBITE (Chinese) Chen Wenling, chief economist, China Center of International Economic Exchanges(partially overlaid with shot 18):
"There is no winner in a trade war. But we are on the side of justice. It would be good for the two big powers to resolve their disputes through negotiations, but, if not, nothing matters. China will see it through to the end. Historical cycle shows that China is going up and further on and its forward stride can't be disrupted or curbed."
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Shandong Province, east China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
18. Various of workers, factory,production lines
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: Jinan City, Shandong Province, east China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
19. Facade of Jinan Government Affairs Service Center
20. Lobby, staff members
21. Screen
22. Staff members
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
23. SOUNDBITE (Chinese) Zhang Yansheng, member, National Development and Reform Commission(partially overlaid with shots 24-26):
"Cooperation is the only right choice for the two big powers.I think it will take a considerably long time for the trial of strength between the two big powers before they come down to cooperation. During this long period of time, China should be patient and maintain its strategic position, hold on to the bottom line. China is unconquerable." ++SHOTS OVERLAYING SOUNDBITE++
FILE: Wuxi City, Jiangsu Province, east China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
24. Wuxi Mashan Life Science Park sculpture
25. Researchers
26. Machine
++SHOTS OVERLAYING SOUNDBITE++
FILE: Jiangsu Province, east China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
27. Port scenes
28. Ship sailing off
A group of top Chinese economists refuted the United States for its groundless accusations against China, saying that any attempt to smear at or curb China's rise is doomed to failure.
The experts say the United States has kept fabricating rumors and false accusations against China in order to find an excuse to justify its unlawful move and such fallacies as the trade imbalance being the result of China stealing US money and China exercising coercive technology transfer are groundless and they hold no water.
Chen Wenling, chief economist of the China Center of International Economic Exchanges, said the United States has launched the trade war, waving the tariff club, based on its domestic law rather than on negotiations or law suits as specified by the rules of the World Trade Organization.
"The United States has recourse to its 1930 tariff law and the 1974 trade law to the ignorance of the international and the WTO rules. These laws are domestic laws of the United States. What position are you in to use your domestic law to sanction another country or countries that enjoy trade surplus with the United States? There is no jurisprudential basis for it to do so," said Chen.
On the allegation that the United States has rebuilt China and China has stolen the U.S. money, Huo Jianguo, vice president of the China Society for the WHO Studies, said: "The 40 years of reform and opening-up has brought about tremendous changes to the outlook of the country. That is the result of a market-oriented reform under the leadership of the Party, which has unleashed the people's enthusiasm for development and, through the attraction of foreign capital, boosted the economic aggregate. We have achieved this step by step, without any help from the United States. It has nothing to do as all with what Trump professed that the United States has for years 'rebuilt China'. His remark is far fetched or even ridiculous."
On the U.S. accusation about coercive technology transfer and technology theft, the experts say that these are nothing but groundless smear at China. They say that China has got the extensive approval from the international community for its progress and achievements in the protection of intellectual property rights. There is no law in China to allow coercive technology transfer. And figures in 2018 showed the number of patents and royalties paid by China increased to 35.8 billion U.S. dollars, ranking fourth worldwide.
At the same time, the government has never stopped its efforts to crack down on intellectual property rights violations. In accordance with the law, China is improving its laws and enhancing administrative law enforcement on IPR protection.
Huo said:"We have reiterated again and again not to allow governments at all levels to adopt coercive measures in technology transfer. We have over the past decades persisted in protecting the intellectual property rights and the country is getting tougher in this regard in recent years."
"In the specific commercial activities, it is normal for technology transfer to take place. Say you want to come to China and our domestic enterprises have the advantage, you must have something to offer for the cooperation. Such offer is often than not technology. So the cooperation partner share some technologies. This is a pure, mutually-beneficial and win-win commercial behavior. There is nothing about coercive technology transfer to speak about. Such accusation cannot hold water, either," said Hong Junjie, president, School of International Trade and Economics, University of International Business and Economics.
The experts agreed that the real purpose for the United States to launch the trade war is to contain China strategically and it indicates that the Sino-US trade talks could be protracted and China, which has occupied the ethical highland, fears no naked hegemonic threats but, on the contrary, it will become increasingly stronger in the fight.
"There is no winner in a trade war. But we are on the side of justice. It would be good for the two big powers to resolve their disputes through negotiations, but, if not, nothing matters. China will see it through to the end. Historical cycle shows that China is going up and further on and its forward stride can't be disrupted or curbed," said Chen.
"Cooperation is the only right choice for the two big powers.I think it will take a considerably long time for the trial of strength between the two big powers before they come down to cooperation.During this long period of time, China should be patient and maintain its strategic position, hold on to the bottom line. China is unconquerable," said Zhang Yansheng, academic council member of the National Development and Reform Commission.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 18, 2019, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.