ETV Bharat / bharat

ఉరిని తప్పించుకునేందుకు నిర్భయ దోషి 'క్యురేటివ్​' అస్త్రం

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్​ దాఖలు చేశాడు. మరణ శిక్ష నుంచి ఊరట లభించేందుకు చివరి న్యాయపరమైన అవకాశాన్ని ప్రయోగించాడు.

sc
sc
author img

By

Published : Jan 9, 2020, 11:58 AM IST

మరణ శిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్​ కుమార్​ శర్మ శతవిధాల ప్రయత్నించాడు. చివరి న్యాయపరమైన అవకాశం క్యురేటివ్​ పిటిషన్​ అస్త్రాన్ని తాజాగా ప్రయోగించాడు. సుప్రీంలో వినయ్​ తరఫు న్యాయవాది ఈ రోజు క్యురేటివ్ పిటిషన్​ను దాఖలు చేశారు.

ఏంటీ క్యురేటివ్​ పిటిషన్​?

క్యురేటివ్​ పిటిషన్​ అనేది.. న్యాయపరంగా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న చివరి సహాయం. ఈ పిటిషన్​.. అరుదైన, ప్రత్యేక కేసుల్లోనే అందుబాటులో ఉంటుంది. క్యురేటివ్​ పిటిషన్​పై విచారణ రహస్యంగా జరుగుతుంది.

ఇదీ జరిగింది...

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్​ కుమార్ సింగ్​.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు. దీనినీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ నేపథ్యంలో దోషులకు డెత్​ వారెంట్​ జారీ చేస్తూ ఇటీవల దిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 22న వీరిని ఉరి తీయనున్నారు.

ZCZC
PRI ESPL NAT WRG
.THANE BES2
MH-WOMAN-TRAIN
Woman walking near rail track with earphones on hit by train
         Thane, Jan 9 (PTI) A 28-year-old woman walking along a
rail track with her earphones plugged in died after being hit
by a speeding local train near Kalyan station, railway police
said on Thursday.
         The incident took place on Wednesday when Antudevi
Dubey, a resident of Lok Udyan complex in Kalyan township here
in Maharashtra, was heading to a college where she was
studying, an official said.
         "She was walking along the railway track when she was
knocked down by a speeding local train at Sanglewadi near
Kalyan railway station. She was wearing earphones at that
time," the official said.
         The body was sent to a government hospital for
postmortem, he added. PTI COR
GK
GK
01090944
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.