ETV Bharat / bharat

అటవీ అధికారులపై గ్రామస్థుల రాళ్ల దాడి - chatra

ఝార్ఖండ్​ ఛత్రా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారుల బృందంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులతో పాటు ఓ హోమ్​గార్డ్​కు గాయాలయ్యాయి.

అటవీ అధికారులపై దాడి
author img

By

Published : Jun 9, 2019, 11:37 AM IST

Updated : Jun 9, 2019, 12:20 PM IST

అధికారులపై గ్రామస్థుల దాడి

ఝార్ఖండ్​ ఛత్రా జిల్లాలో అటవీ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. అటవీ ప్రాంతంలో ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారుల బృందంపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులు, ఒక హోమ్​గార్డ్​ గాయపడ్డారు.

ఈ దాడిలో ఛత్ర రేంజ్​ డీఎఫ్​ఓ తనిఖీ వాహనం కూడా ధ్వంసమయింది. దాడికి కారణమయిన 12 మందితో పాటు అందులో పాల్గొన్న 50 మంది గ్రామస్థులపై సాదర్​ పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 9 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0253: Mexico Migrants AP Clients Only 4214898
Concern in Ciudad Hidalgo over US tariff deal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 9, 2019, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.