ETV Bharat / bharat

శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

author img

By

Published : Dec 5, 2019, 3:13 PM IST

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా తనపై దాడి చేశారంటూ ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.

Verdict allowing women into Sabarimala not 'final word' as matter referred to larger bench: SC
శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుందని పేర్కొంది.

ఇటీవల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని మహిళా కార్యకర్త బిందు అమ్మిని వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలవగా... కేసు విచారణను నవంబర్​ 14న విస్తృత ధర్మాసనానికి అప్పగించింది న్యాయస్థానం.

ఇదీ చూడండి: లాడెన్​ మృతికి గుండెపోటే కారణమా..?

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 5 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0743: ARCHIVE US Pearl Harbor Submarine AP Clients Only 4243210
US: Pearl Harbor shooter was USS Columbia sailor
AP-APTN-0732: US HI Pearl Harbor Shooting 3 PART: Must credit Hawaii News Now; No access Honolulu; No use by US broadcast networks; No re-sale, re-use or archive; PART: Must credit KITV; No access Honolulu; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4243209
Sailor kills 2 civilians, self at Pearl Harbor
AP-APTN-0726: France Strike AP Clients Only 4243208
Paris station closed as part of anti-reform strike
AP-APTN-0634: Oman UK Prince AP Clients Only 4243202
Prince William meets Omani sultan in Muscat
AP-APTN-0631: US HI Pearl Harbor Briefing 2 PART: Must credit Hawaii News Now; No access Honolulu; No use US broadcast networks; No re-sale, re-use or archive; PART: Must credit KITV; No access Honolulu; No use US broadcast networks; No re-sale, re-use or archive 4243197
Sailor kills 2, himself in Pearl Harbor shooting
AP-APTN-0617: US DC Trump White House AP Clients Only 4243200
Trump returns to White House after NATO summit
AP-APTN-0603: US SC Climate Sea Rise AP Clients Only 4243199
Historic US town facing sea rise dilemma
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.