లోక్‌సభ ఎన్నికల వేళ సినీనటి, ఉత్తర ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మతోంద్కర్... ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ముంబయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. ఐదు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎన్సీపీ పోటీ చేస్తున్నాయి.
ఊర్మిళ ఉత్తర ముంబయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. భేటీ అనంతరం పవార్ సహకారం, మార్గనిర్దేశకత్వంలో కచ్చితంగా విజయం సాధిస్తానని ఊర్మిళ విశ్వాసం వ్యక్తం చేశారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""గురుతుల్యులు, మహోన్నత వ్యక్తి శరద్‌పవార్ మార్గదర్శకత్వంలో... నా ప్రయాణం విజయం దిశగా సాగుతోంది. నా పోరాటానికి అండగా ఉన్న పెద్దాయనకు ధన్యవాదాలు." -ఊర్మిళ మతోంద్కర్ ట్వీట్
गुरुतुल्य आणि उत्तुंग व्यक्तिमत्व असणारे माननीय पवार साहेब यांचे मार्गदर्शन लाभल्यावर आता हा प्रवास विजयाकडेच जाईल. माझ्या या लढ्याला बळकटी दिल्याबद्दल त्यांचे अनेक अनेक आभार 🙏 #AapliMumbaichiMulagi pic.twitter.com/j8etJ9CaUG
— Urmila Matondkar (@OfficialUrmila) April 11, 2019
">गुरुतुल्य आणि उत्तुंग व्यक्तिमत्व असणारे माननीय पवार साहेब यांचे मार्गदर्शन लाभल्यावर आता हा प्रवास विजयाकडेच जाईल. माझ्या या लढ्याला बळकटी दिल्याबद्दल त्यांचे अनेक अनेक आभार 🙏 #AapliMumbaichiMulagi pic.twitter.com/j8etJ9CaUG