ETV Bharat / bharat

మహిళతో అసభ్య ప్రవర్తన- అడ్డొచ్చిన వ్యక్తిపై కాల్పులు - పోలీస్​ అరెస్ట్

ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన ఓ పోలీస్​ అధికారి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాక అడ్డొచ్చిన​ వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. ఈ కేసులో నిందితుడితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

UP cop shoots man for resisting his misbehaviour
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్​ అరెస్ట్​
author img

By

Published : Dec 2, 2020, 6:07 PM IST

మహిళతో అసభ్యంగా ప్రవర్తించటమే కాక అడ్డొచ్చిన వ్యక్తిని తుపాకీతో కాల్చిన ఓ పోలీస్​ అధికారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షహర్​ జిల్లా కమల్​పుర్​లో జరిగింది.

కమల్​పుర్​లో వివాహ వేడుకకు వెళ్తున్న ఓ మహిళతో సర్వేశ్​ అనే పోలీస్​ అధికారి, తన స్నేహితులతో కలిసి మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన కిషన్​లాల్​ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. గాయపడిన కిషన్​లాల్​ ప్రస్తుతం వారణాసిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో సర్వేశ్​తోపాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి: స్కార్పియో- లారీ ఢీ- 8మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.