ETV Bharat / bharat

'పరీక్ష' ఫలితాలకు ముందు కేబినెట్​ భేటీ!

2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. మే 23న ఫలితాలే తరువాయి. చివరి విడత ఓటింగ్​ అనంతరం వెల్లడైన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు భాజపాకు సంతృప్తినిచ్చేవే. ఈ ఆనంద సమయంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది.

author img

By

Published : May 20, 2019, 12:19 PM IST

Updated : May 20, 2019, 1:14 PM IST

'పరీక్ష' ఫలితాలకు ముందు కేబినెట్​ భేటీ!
మంగళవారం రోజు కేబినెట్​ భేటీ!

కేంద్ర మంత్రి మండలి మంగళవారం దిల్లీలో సమావేశం అయ్యే అవకాశముంది. లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ఆదివారం( మే 19)తో ముగిసింది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈలోగా మంత్రులతో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు ప్రధాని. సార్వత్రిక ఎన్నికల ఫలితం అనంతర పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు.

ఎన్డీఏ నేతలకు విందు...

ఎన్డీఏ పార్టీల నేతలకు మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. భవిష్యత్​ కార్యాచరణపై వీరంతా చర్చించే అవకాశముంది.

ఇదీ చూడండి:

'దిల్లీకి దూరంగా మాయ- లఖ్​నవూకే పరిమితం'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Cairo, Egypt - May 19, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of blast-hit tour bus, security personnel
2. Various of damaged bus windows
3. Bus being loaded onto truck, driven away
4. Fence outside of Grand Egyptian Museum
An explosion hit a tourist bus near the Egyptian capital of Cairo on Sunday, injuring at least 10 people.
The blast occurred in the afternoon when the bus carrying 25 foreign tourists was hit by an explosive device near the Grand Egyptian Museum.
Some witnesses heard a huge sound at that time and state-run Nile TV said the blast shattered the glass windows of the bus and other nearby vehicles.
According to Egypt's security department, the blast was caused by unknown explosive put outside the fence of the museum. Preliminary investigation shows that the blast was triggered by a remote-controlled device.
Egypt's Ministry of Antiquities said the blast didn't cause damage to the museum, which is under repair and scheduled to open to the public next year.
As of now, no individual or organization has claimed responsibility for the blast.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 20, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.