ETV Bharat / bharat

దివ్యాంగులు, పేదల పాలిట సూపర్​ హీరో

ఆర్థికంగా పేద. విలువల విషయంలో మాత్రం కుబేరుడు. ఆ వ్యక్తిత్వమే అతడ్ని ఉడిపి వాసులకు సుపరిచితుడ్ని చేసింది. ఎవరా వ్యక్తి? ఏం చేస్తున్నాడు?

దివ్యాంగులు, పేదల పాలిట సూపర్​ హీరో
author img

By

Published : Apr 17, 2019, 6:42 AM IST

ఉడిపి రవికుమార్​ తోటి వారికి సాయం

ప్రస్తుత సమాజంలో రెండు చేతులా సంపాదిస్తున్న వారు కూడా దానం చేసే ముందు కొంచెం ఆలోచిస్తారు. కానీ, కర్ణాటకలోని ఉడిపి నగరానికి చెందిన రోజు కూలీ రవికుమార్​ మాత్రం అందుకు భిన్నం. దానం చేసేంత ఆస్తి లేకున్నా... తన చుట్టూ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తోడుగా నిలుస్తున్నారు. ఖాళీ సమయం ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పండుగ రోజుల్లో స్పైడర్​మ్యాన్​, ద మమ్మీ రిటర్న్స్​లోని ఇంఫోటెప్​ తదితర వేషధారణలతో స్థానికులకు వినోదం పంచుతారు. అలా సంపాదించిన డబ్బును దివ్యాంగుల, పేదవారి శ్రేయస్సుకు వినియోగిస్తున్నారు.

పేదవారికి సాయం చేయాలన్న రవి ఆలోచనను ఆయన స్నేహితులు అభినందిస్తున్నారు. దాదాపు 80 మంది రవికుమార్​కు అండగా నిలిచి తమవంతు ఆర్థికసాయం అందిస్తున్నారు.

ఇతరుల కోసం డబ్బు సంపాదించడంలో ఎంతో ఆనందం ఉందని రవికుమార్​ చెబుతున్నారు.

ఉడిపి రవికుమార్​ తోటి వారికి సాయం

ప్రస్తుత సమాజంలో రెండు చేతులా సంపాదిస్తున్న వారు కూడా దానం చేసే ముందు కొంచెం ఆలోచిస్తారు. కానీ, కర్ణాటకలోని ఉడిపి నగరానికి చెందిన రోజు కూలీ రవికుమార్​ మాత్రం అందుకు భిన్నం. దానం చేసేంత ఆస్తి లేకున్నా... తన చుట్టూ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తోడుగా నిలుస్తున్నారు. ఖాళీ సమయం ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పండుగ రోజుల్లో స్పైడర్​మ్యాన్​, ద మమ్మీ రిటర్న్స్​లోని ఇంఫోటెప్​ తదితర వేషధారణలతో స్థానికులకు వినోదం పంచుతారు. అలా సంపాదించిన డబ్బును దివ్యాంగుల, పేదవారి శ్రేయస్సుకు వినియోగిస్తున్నారు.

పేదవారికి సాయం చేయాలన్న రవి ఆలోచనను ఆయన స్నేహితులు అభినందిస్తున్నారు. దాదాపు 80 మంది రవికుమార్​కు అండగా నిలిచి తమవంతు ఆర్థికసాయం అందిస్తున్నారు.

ఇతరుల కోసం డబ్బు సంపాదించడంలో ఎంతో ఆనందం ఉందని రవికుమార్​ చెబుతున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Monte Carlo Country Club, Roquebrune-Cap-Martin, France. 16th April 2019.
Novak Djokovic (1, Serbia) beat Philipp Kohlschreiber (Germany) 6-3, 4-6, 6-4
1. 00:00 Djokovic serves at 3-3 deuce in the first set and takes the point with a forehand winner
2. 00:23 Djokovic serves at 2-3 advantage down in the second set and puts an easy volley out of court - Djokovic then smashes his racquet on the ground
3. 00:47 Djokovic serves at 5-4 advantage in the third set, Kohlschreiber puts his return long and Djokovic takes the match
4. 00:52 Various of celebrations
5. 01:23 SOUNDBITE (English): Novak Djokovic, number one seed:
"Well, I mean, he was as close to a win as I was and if he would win this match it wouldn't be undeserved. He was playing well, I thought in some phases we both made a lot of unforced errors, so it was was not the prettiest of tennis matches, but at the same time you know, a win is a win and it's a rusty first round, I mean, first match on clay (for the) season for me. You kind of expect that, you know, this surface is just completely different from anything else, just very demanding. Putting a lot of hours on the practice courts, it's still, you know, doesn't neccessarily mean that you are going to feel comfortable when the match starts, obviously nerves kick in and all, but it was a great match."
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 02:13
STORYLINE:
Top seed and world number one Novak Djokovic reached the third round of the Monte Carlo Masters on Tuesday, but was given a mighty test by Germany's Philipp Kohlschreiber, the man who beat him in straight sets at Indian Wells last month.
It took Djokovic more than two and-a-half hours to overcome the world number 40.
Djokovic took the first set 6-4, but had his serve broken four times in a second set that contained seven breaks in all.
Kohlschreiber levelled, but then dropped his serve at the start of the decider and it proved crucial, despite some dogged resistance.
The Australian Open champion eventually completed a far from convincing 6-3, 4-6, 6-4 victory on his fifth match point.
Either Taylor Fritz of the United States or Argentina's Diego Schwartzman will provide the opposition next.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.