ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ముష్కరులు హతం - Encounter latest news

JK encounter latest news
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ముష్కరులు హతం
author img

By

Published : Aug 28, 2020, 5:16 PM IST

Updated : Aug 28, 2020, 6:45 PM IST

17:42 August 28

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలోని కిలూరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. 

ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో దాగున్న ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా... నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఓ సైనికాధికారి తెలిపారు.

17:14 August 28

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లా కిలూరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

Last Updated : Aug 28, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.