ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం - ఉగ్రవాదులు హతం

encounter with security forces
కశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Dec 9, 2020, 8:18 AM IST

Updated : Dec 9, 2020, 11:48 AM IST

08:15 December 09

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని టికెన్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు ముష్కరులు. అది ఎన్​కౌంటర్​కు దారితీసింది.  

ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. వారు అల్​-బద్రే ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. 

Last Updated : Dec 9, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.