కర్ణాటక: సినిమా దృశ్యాలను తలపించిన సహాయక చర్యలు
గ్రామస్థులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిపై తాడు సహాయంతో ఒక్కొక్కరిని దాటిస్తున్న దృశ్యాలు సినిమాను తలపించాయి. ఇద్దరు గర్భిణీలు, ఇద్దరు పసిపాపలతో సహా మొత్తం 85 మంది రక్షించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
![dakshina kannada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-ndrfsave85members-script-ka10015_10082019185940_1008f_1565443780_597.jpg)
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు