ETV Bharat / bharat

భారత్​ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా - నాగ్​పుర్

ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని వినూత్న పద్ధతిలో కోరుతున్నారు ఇద్దరు యువకులు. ఏప్రిల్​ 11న ఓటు వేసిన వారందరికీ ఆఫర్​ ప్రకటించారు.

ఆలూ బోండా దుకాణం
author img

By

Published : Mar 30, 2019, 1:55 PM IST

ఆలూ బోండాపై రాయితీ
ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నారు మహారాష్ట్రలోని ఇద్దరు యువకులు. నాగ్​పుర్​లో హోటల్​ నడుపుతున్న అక్షయ్​, గణేశ్... వినూత్న పద్ధతిలో ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ఏప్రిల్​ 11న ఓటువేసిన వారందరికీ ఆలూ బోండాలను సగం ధరకే ఇస్తామని ప్రకటించారు.

"ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నాం. ఇందుకోసం 11వ తేదీన డిస్కౌంట్​ ఆఫర్​ ప్రకటించాం. ఛాయ్​, అల్పాహారంపై 50 శాతం రాయితీ ఇస్తున్నాం. మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకుంటే చాలు. రాయితీ వర్తిస్తుంది."
-గణేశ్, హోటల్ సహ యజయాని

ఇదీ చూడండి:రైల్వే టీ కప్పులపై 'చౌకీదార్'​ రగడ

"ఈ ఆలోచన చాలా నచ్చింది. ఎందుకంటే రెండో కోణంలో ఆలోచించారు. అవగాహన కల్పించడమే కాక ఆఫర్​ కూడా ఇస్తున్నారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలి."
-స్థానిక మహిళ, నాగ్​పుర్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Boao Town, Qionghai City, Hainan Province, south China - March 29, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Boao Forum for Asia Annual Conference, guests discussing on stage
2. Various of reporters
3. SOUNDBITE (Chinese) Li Chao, vice chairman, China Securities Regulatory Commission:
"The board will not necessarily get 100 percent approval as to whether or not it fully conforms to its positioning and requirements even if it is really opened to trading."
4. Forum in progress
5. Reporters
6. Forum in progress
7. SOUNDBITE (Chinese) Li Chao, vice chairman, China Securities Regulatory Commission:
"A series of problems might crop up at the preliminary stage of implementing the registration system. So, it requires a run-in period, during which all parties must perform their duties well. "
8. Forum in progress
Shanghai Municipality, east China - March 22, 2019 (CCTV - No access Chinese mainland)
9. Various of exterior of Shanghai Stock Exchange (SSE) building
10. Digital screen showing stock data
11. Reception of Reviewing Center for Listing on Sci-Tech Innovation Board, SSE
12. Illustration of reviewing procedures for issuance and listing of stocks on Sci-Tech Innovation Board
13. Sign reading "Shanghai Stock Exchange"
14. Sign reading "Reviewing Center for Listing on Sci-Tech Innovation Board"
The new science and technology innovation board on the Shanghai Stock Exchange is not only a board but also a synchronized reform and improvement for the basic systems and, therefore, needs a run-in period, said an official from China's Securities Regulatory Commission (CSRC) on Friday.
The official, Li Chao, CSRC vice-chairman, said at the Boao Forum that he was glad to see that the board has drawn full attention from all quarters and the analysis of the development prospects of the enterprises registered with the board.
Li said: "The board will not necessarily get 100 percent approval as to whether or not it fully conforms to its positioning and requirements even if it is really opened to trading."
He said the registration system needs not only laws to match externally, such as securities law and even the criminal law but also the capabilities of all parties to match internally, such as the investment bank and law office.
"A series of problems might crop up at the preliminary stage of implementing the registration system. So, it requires a run-in period, during which all parties must perform their duties well, " he said.
Li expressed the hope that the current round of reform would lay a foundation for the future reform of the capital market and if there is successful experience in the experimental stage, it could be spread in the next step.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.