ETV Bharat / bharat

బంగాల్​లో రెండు చోట్ల భూప్రకంపనలు - బంగాల్​లో కంపించిన భూమి

బంగాల్​లో రెండు చోట్ల భూకంపం సంభవించింది. బహారాంపుర్​, దుర్గాపుర్​ ప్రాంతాల్లో 3.8, 4.1 తీవ్రతలతో భూమి ఒక్కసారిగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారు.

Two earthquakes jolt parts of West Bengal
బంగాల్​లో రెండు చోట్ల భూప్రకంపనలు
author img

By

Published : Aug 26, 2020, 12:22 PM IST

బంగాల్​లో భూకంపం సంభవించింది. బహారాంపుర్‌కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు ఐరోపా-మధ్యధరా భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 3.8గా నమోదైందని తెలిపింది.

తెల్లవారుజామున దుర్గాపుర్​ ప్రాంతంలోనూ 4.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇదీ చూడండి భారత్​ వ్యూహం: దీవులతో చైనాకు దీటుగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.